Bible Quiz in Telugu Topic wise: 427 || తెలుగు బైబుల్ క్విజ్ ("ద్రాక్ష" అనే అంశముపై క్విజ్-2)

1. ఏమి గల కొండమీద యెహోవాకు ఒక ద్రాక్షాతోట యుండెను?
ⓐ సారవంతమైన భూమి
ⓑ రేగడి భూమి
ⓒ ఫలభరిత భూమి
ⓓ సత్తువ భూమి
2. ఎవరి వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షాతోట?
ⓐ ఇశ్రాయేలు
ⓑ యూదా
ⓒ ఏశావు
ⓓ యోసేపు
3. ఎటువంటి ద్రాక్షావల్లి వంటి దానిగా యెహోవా ఇశ్రాయేలీయులను నాటెను?
ⓐ మంచిదైన
ⓑ శ్రేష్టమైన
ⓒ అందమైన
ⓓ ఇంపైన
4. ద్రాక్షా పండ్లు కావలెనని యెహోవా తన ద్రాక్షాతోటను చూడగా అది ఏమి కాచెను?
ⓐ పుల్లని ద్రాక్షాలు
ⓑ కుళ్ళిన ద్రాక్షాలు
ⓒ కారు ద్రాక్షాలు
ⓓ చెడ్డ ద్రాక్షాలు
5. ఇశ్రాయేలు వారు ఏ సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును దేవుని మందిరములో పానము చేయుదురని యెహోవా సెలవిచ్చెను?
ⓐ తాకట్టు
ⓑ వడ్డీ
ⓒ అన్యాయపు
ⓓ జుల్మానా
6. ఇశ్రాయేలీయులు ఏమైన ద్రాక్షావల్లి వలె భ్రష్టసంతానమాయెను?
ⓐ నిస్సారమైన
ⓑ జాతిహీనపు
ⓒ చీడపట్టిన
ⓓ ఎండిపోయిన
7. సిబా ద్రాక్షావల్లులుఏమాయెను?
ⓐ కుళ్ళిపోయెను
ⓑ ఎండిపోయెను
ⓒ వాడిపోయెను
ⓓ రాలిపోయెను
8. అడవిచెట్లలో యెహోవా అగ్నికి ఆప్పగించిన ద్రాక్షాచెట్టు వలె ఏ కాపురస్థులు అలాంటివారే అని యెహోవా సెలవిచ్చెను?
ⓐ షోమ్రోను
ⓑ అష్షూరు
ⓒ ఐగుప్తు
ⓒ యెరూషలేము
9. శ్రేష్టమైన ద్రాక్షావల్లులను ఎవరు అణగద్రొక్కిరి?
ⓐ జనముల అధికారులు
ⓑ న్యాయాధిపతులు
ⓒ కాపరులు
ⓓ అబద్ధ ప్రవక్తలు
10. ద్రాక్షా పండ్ల అడలను కోసి ఇశ్రాయేలీయులు ఎవరిని పూజించేవారు?
ⓐ వృక్షములను
ⓑ యితర దేవతలను
ⓒ కొండలను
ⓓ సంపదను
11. ద్రాక్ష చెట్టు ఫలములను ఏరుకొనునట్లు ఎవరు ఏమియు మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు?
ⓐ రాజులు
ⓑ యాజకులు
ⓒ మనుష్యులు
ⓓ అధిపతులు
12. యెహోవా కన్యకయైన ఎవరిని ద్రాక్షా గానుగలో వేసి త్రొక్కియున్నాడు?
ⓐ ఎదోము కుమారిని
ⓑ తర్షీషు కుమారిని
ⓒ బబులోను కుమారిని
ⓓ యూదా కుమారిని
13. కోపగించుకొనిన యెహోవా ఏ ద్రాక్షాగానుగను త్రొక్కెను?
ⓐ ఎదోము
ⓑ తూరు
ⓒ బబులోను
ⓓ దమస్కు
14. ద్రాక్ష తోట కాపరులను ఏమి చేయుమని యోవేలు ప్రవచించెను?
ⓐ ఏడువమని
ⓑ రోదనము
ⓒ ప్రలాపన
ⓓ విలాపము
15. యూదావారిని, ఇశ్రాయేలు వారిని ఆకర్షించి ఎక్కడికి కొనిపోయి ప్రేమగా మాటలాడి వారికి ద్రాక్షా చెట్లనిత్తునని యెహోవా అనెను?
ⓐ పర్వతముపైకి
ⓑ లోయలలోనికి
ⓒ అరణ్యమునకు
ⓓ పొలములోనికి
Result: