1. "ద్వారము" ప్రవేశింప పోరాడవలెను?
2. "ద్వారములు" ఏ రాజు యెదుట వేయబడకుండా యెహోవా చేయును?
3. పౌలును చంపవలెనని ఎవరు రాత్రింబవళ్ళు "ద్వారముల" యొద్ద కాచుకొనియుండిరి?
4. రాత్రికాలమందు లోయ "ద్వారము" గుండా వెళ్ళినదెవరు?
5. యెహోవా మాటలాడుచున్న మాటలను గుడారపు "ద్వారము"నందు వినుచున్నదెవరు?
6. "పురద్వారము" నొద్దకు పోయి కూర్చుండినదెవరు?
7. మరణకాలమున నేను పాతాళ "ద్వారమున" పోవలసివచ్చెనని ఎవరు అనెను?
8. లోతు ఇంటి "ద్వారము" దగ్గర దేవదూతలు ఏమి కలుగజేసిరి?
9. యెహోవా మందిర "ద్వారము" నొద్ద నుండుట నాకిష్టము అని ఎవరు అనెను?
10. ఎవరి రాజులు జయోత్సాహముతో వచ్చినపుడు "ద్వారములును" నిత్యము తెరవబడియుండునని యెహోవా చెప్పెను?
11. యెరూషలేములో గొర్రెల "ద్వారము" దగ్గరగల కోనేటి పేరేమిటి?
12. దొడ్డిలో "ద్వారమున" ప్రవేశింపక వేరొక మార్గమున వచ్చువాడు ఏమై యుండెను?
13. ఎవరనే బండమీద క్రీస్తు సంఘము కట్టునపుడు పాతాళలోక "ద్వారములు"దాని యెదుట నిలువనేరవని యేసు చెప్పెను?
14. దేనిని నిరీక్షణా "ద్వారముగా" చేసెదనని యెహోవా చెప్పెను?
15. గొర్రెలమైన మనము క్రీస్తు అనే "ద్వారము" ద్వారా లోపల ప్రవేశించిన యెడల ఏమవుదుము?
Result: