1 . యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి ఏవిధముగా నడుచుకొనువారు ధన్యులు?
2 . ఎవరి చేత గద్దించబడిన మనుష్యుడు ధన్యుడు?
3 . ఏమి సహించువాడు ధన్యుడు?
4 . అనుదినము గడపయొద్ద కనిపెట్టుకొని యెహోవా యొక్క ద్వారబంధములయొద్ద కాచుకొని దేనిని వినువారు ధన్యులు?
5 . నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని యేసు,ఎవరితో చెప్పెను?
6 . యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో ఏమి లేనివాడు ధన్యుడు?
7 . యెహోవాయందు ఏమి కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు?
8 . ప్రకటన గ్రంధములోని ఏ వాక్యములను గైకొనువాడు ధన్యుడు?
9 . యెహోవా న్యాయముతీర్చు దేవుడు ఆయన నిమిత్తము ఎవరు ధన్యులు?
10 . దేనినెరుగు ప్రజలు ధన్యులు?
11 . ఏవి లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు?
12 . దేని నిమిత్తము హింసింపబడువారు ధన్యులు?
13 . దేని విషయమై దీనులైనవారు ధన్యులు?
14 . ఎవరి పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులు?
5 . నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని యేసు,ఎవరితో చెప్పెను?
Result: