Bible Quiz in Telugu Topic wise: 432 || తెలుగు బైబుల్ క్విజ్ ("ధాన్యము" అనే అంశము పై క్విజ్)

1. "ధాన్యమును"సముద్రపు ఇసుకవలె అతివిస్తారముగా పోగుచేసిన వారెవరు?
ⓐ నోవహు
ⓑ లోతు
ⓒ యాకోబు
ⓓ యోసేపు
2. "ధాన్యము" ఎక్కడ నున్నదని యాకోబు తెలిసికొనెను?
ⓐ హాయిలో
ⓑ బేతేలులో
ⓒ ఐగుప్తులో
ⓓ గిలాదులో
3. ఏవి కోతకాలమందు "ధాన్యమును"కూర్చుకొనును?
ⓐ చీమలు
ⓑ మిడతలు
ⓒ బొద్దీకలు
ⓓ బల్లులు
4. "ధాన్యము "అమ్మువాని తల మీదికి ఏమి వచ్చును?
ⓐ దీవెన
ⓑ ఆశీర్వాదము
ⓒ కిరీటము
ⓓ పొగడ్తలు
5. "ధాన్యముతో"దేనికి సంబంధము ఏమి? అని యెహోవా అనెను?
ⓐ పొట్టుకు
ⓑ చెత్తకు
ⓒ ధూళికి
ⓓ దుమ్ముకు
6. ఫిలిష్తీయులు యీలా మీద యుద్ధము చేసి "ధాన్యము" దోచుకొనుచున్నారని ఎవరికి వినబడెను?
ⓐ సమూయేలునకు
ⓑ సౌలునకు
ⓒ దావీదునకు
ⓓ సొలొమోనుకు
7. ఏ "ధాన్యము" యెహోవా ఇశ్రాయేలీయులకు అనుగ్రహించెను?
ⓐ కొండమీది
ⓑ భూగర్భ
ⓒ పర్వతశ్రేణి
ⓓ ఆకాశ
8. "ధాన్యము" నశించెను అని ఎవరు అనెను?
ⓐ ఆమోసు
ⓑ హగ్గయి
ⓒ యోవేలు
ⓓ జెకర్యా
9. కొట్లలో "ధాన్యమున్నదా"?అని యెహోవా మాటను ప్రవచించినది ఎవరు?
ⓐ హబక్కూకు
ⓑ జెఫన్యా
ⓒ నహూము
ⓓ హగ్గయి
10. ఏమి వేసి మనము "ధాన్యము"అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో అని ఇశ్రాయేలీయులు చెప్పుకొందురు?
ⓐ కొలనూలు
ⓑ మట్టపుగుండు
ⓒ దొంగత్రాసు
ⓓ వంకరతక్కెడ
11. "ధాన్యమును"బిగబట్టు వానిని జనులు ఏమి చేయుదురు?
ⓐ కొట్టుదురు
ⓑ శపించెదరు
ⓒ దూషింతురు
ⓓ తరుముదురు
12. ఇశ్రాయేలీయులకు ఏమి రానియ్యక "ధాన్యము" నకు ఆజ్ఞ ఇచ్చెదనని యెహోవా అనెను?
ⓐ కరవు
ⓑ అక్కర
ⓒ లోటు
ⓓ ఇబ్బంది
13. దేవుని విసర్జించి దాని "ధాన్యమును" బట్టి దేనిని ఇశ్రాయేలు ఆశించెను?
ⓐ దొంగసొమ్మును
ⓑ పడుపుకూలిని
ⓒ వ్యర్ధధనమును
ⓓ అన్యాయపు సిరిని
14. తన నీతిని బట్టి యెహోవా తొలకరి వర్షము కురిపించగా దేని కొట్లు "ధాన్యముతో" నిండును?
ⓐ షోమ్రోను
ⓑ అష్షూరు
ⓒ సీయోను
ⓓ తిర్సా
15. నీ రాబడి అంతటిలో దేనిని యెహోవాకు ఇచ్చి ఆయనను ఘనపరచిన యెడల నీ కొట్లలో "ధాన్యము"సమృద్ధిగా నుండును?
ⓐ దశమభాగమును
ⓑ పదవ వంతును
ⓒ మొదటి అర్పణను
ⓓ ప్రధమఫలమును
Result: