Bible Quiz in Telugu Topic wise: 433 || తెలుగు బైబుల్ క్విజ్ ("ధూళిలో" అనే అంశము పై క్విజ్)

1. "ధూళి" నైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నానని ఎవరు అనెను?
ⓐ అబ్రాహాము
ⓑ ఇస్సాకు
ⓒ యాకోబు
ⓓ యోసేపు
2. ఏ దేశపు "ధూళిని" యెహోవా కర్రతో కొట్టమనెను?
ⓐ సొదొమ
ⓑ ఐగుప్తు
ⓒ అష్షూరు
ⓓ అద్నాయిము
3. పోతదూడను అగ్నితో కాల్చి దానిని "ధూళి" యంత మెత్తగా నూరి ఎవరు కొండపై నుండి పారుతున్న నీటిలో పారపోసెను?
ⓐ యెహొషువ
ⓑ ఏలీయా
ⓒ మోషే
ⓓ యోషీయా
4. యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడచుకొనని యెడల ఆయన కనాను యొక్క దేనిని "ధూళిగా" చేయును?
ⓐ ఆహారమును
ⓑ నదులను
ⓒ సముద్రమును
ⓓ వర్షమును
5. దేని విషయమై ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటును బట్టి కలిగిన ఆపజయము వలన యెహోషువ పెద్దలు తమ తలలపై "ధూళి"పోసుకొనిరి?
ⓐ పాపము
ⓑ అక్రమము
ⓒ శపితమైన
ⓓ వ్యర్థమైన
6. షోమ్రోను యొక్క "ధూళి "పిడికెడు ఎత్తుకెళ్లుటకు చాలిన యెడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయునని ఎవరు అనెను?
ⓐ మేషా
ⓑ బెన్హదదు
ⓒ శోబాలు
ⓓ సన్హెరీబు
7. యెహోయాహాజు దగ్గర ఉన్న కాల్బలము మినహా మిగతా వారిని ఏ రాజు "ధూళి" వలె నాశనము చేసెను?
ⓐ సిరియరాజు
ⓑ అష్షూరు రాజు
ⓒ బబులోను రాజు
ⓓ ఫిలిష్తీయ రాజు
8. యూదారాజులు చేయించిన బలిపీఠములను ఏ రాజు ఛిన్నాభిన్నము చేసి ఆ "ధూళిని" కిద్రోను వాగులో పోయించెను?
ⓐ హిజ్కియా
ⓑ యోషీయా
ⓒ యోవాషు
ⓓ ఉజ్జీయా
9. యెహోవా ఎవరి ప్రాకారముల పొడవైన కోటలను కృంగ గొట్టి వాటిని "ధూళి"పాలుచేయును?
ⓐ ఎదోము
ⓑ తూరు
ⓒ మోయాబు
ⓓ అమ్మోనీయ
10. నేల"ధూళి" యంత విస్తారమైన జనుల మీద నను రాజుగా నియమించియున్నావని ఎవరు యెహోవాతో అనెను?
ⓐ దావీదు
ⓑ రెహబాము
ⓒ యోతాము
ⓓ సొలొమోను
11. నేల "ధూళి"వలె శత్రువులను నలుగగొట్టియున్నానని ఎవరు అనెను?
ⓐ ఇశ్రాయేలు
ⓑ యెహోషాపాతు
ⓒ దావీదు
ⓓ ఆసా
12. ఎవరి స్నేహితులు ఆతనిని చూచి తమ తలల మీద "ధూళి" చల్లుకొని ఏడ్చిరి?
ⓐ దావీదు
ⓑ యోనాతాను
ⓒ పౌలు
ⓓ యోబు
13. యెహోవా యొక్క దేనిని నిర్లక్ష్యపెట్టువారి పువ్వు "ధూళి"వలె పైకెగిరి పోవును?
ⓐ కట్టడలను
ⓑ ధర్మశాస్త్రమును
ⓒ ఆజ్ఞలను
ⓓ విధులను
14. శ్రమ "ధూళిలో" నుండి పుట్టదని ఎవరు అనెను?
ⓐ జోఫరు
ⓑ బిల్డదు
ⓒ ఎలీఫజు
ⓓ ఏలీహు
15. "ధూళి" దులుపు కొనుమని యెహోవా ఎవరితో అనెను,
ⓐ ఐగుప్తుతో
ⓑ అష్షూరుతో
ⓒ తర్షీషుతో
ⓓ యెరూషలేముతో
Result: