1. బాధలలో ఆదరణ పొందుటకు ఎన్నవ కీర్తన ధ్యానించవలెను?
2. వేదనలో ఓదార్పు నొందుటకు ఏ కీర్తన ధ్యానించాలి?
3. తెగులు నుండి విడుదల పొందుటకు ధ్యానించవలసిన కీర్తన ఏమిటి?
4. పశ్చాత్తాపము కొరకు ఏ కీర్తనను ధ్యానించాలి?
5. స్వస్థత కొరకు ధ్యానించవలసిన కీర్తన ఏది?
6. దేవుని కాపుదల కొరకు ఏ కీర్తన ధ్యానించవలెను?
7. కష్టములో నున్నప్పుడు ధ్యానించవలసిన కీర్తన ఏది?
8. భయములో ధైర్యము నొందుటకు ధ్యానించవలసిన కీర్తన ఏది?
9. దేవుని సహాయము కొరకు ఏ కీర్తన ధ్యానించవలెను?
10. శత్రుభయముతో నున్నప్పుడు ఏ కీర్తన ధ్యానించాలి?
11. దేవునిలో సరిచేసికొనుటకు ధ్యానించవలసిన కీర్తన ఏది?
12. దేవునిలో కుటుంబ ఫలింపు నిమిత్తము ఏ కీర్తన ధ్యానించవలెను?
13. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు నేర్చుకొనుటకు ధ్యానించవలసిన కీర్తన ఏమిటి?
14. క్షమాపణ కొరకు ధ్యానించవలసిన కీర్తన ఏది?
15. దేవుని యెదుట పరిశీలన చేసుకొనుటకు ధ్యానించవలసిన కీర్తన ఏమిటి?
Result: