Bible Quiz in Telugu Topic wise: 436 || తెలుగు బైబుల్ క్విజ్ ("నంబర్స్" అనే అంశము పై క్విజ్)

1Q. Numbers అనగా ఏమిటి?
A సంఖ్యలు
B అంకెలు
C లెక్కించేవి
D పైవన్నీ
2Q. సమస్త జనముల కంటే లెక్కకు తక్కువ అయిన జనము ఎవరు?
A ఐగుప్తీయులు
B అష్షూరీయులు
C ఇశ్రాయేలీయులు
D ఫిలిస్తీయులు
3. ఏ అరణ్యములో సర్వసమాజ సంఖ్యను వ్రాయించుమని యెహోవా సెలవిచ్చెను?
A మోయాబు
B యోర్థను
C యెరికో
D సినాయి
4. ఎవరు ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించెను?
A యోవాబు
B సాతాను
C నాతను
D యోనాతాను
5 Q. యోవాబు ఎవరి గోత్ర సంబంధులను సంఖ్యలో చేర్చలేదు?
A లేవి యూదా
B ఆషేరు నఫ్తాలి
C లేవి బెన్యామీను
D దాను గాదు
6Q. ఏడేసి ఏ సంవత్సరములను లెక్కించవలెను?
A శాశ్వత విక్రయము
B విడుదల
C సునాదకాలము
D విశ్రాంతి
7. దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో ఎవరిని లెక్కించమని యోహానును చెప్పబడెను?
A సేవకులను
B పూజించువారిని
C యాజకులను
D లేవీయులను
8. ఇశ్రాయేలీయుల సేన సంఖ్యలో ఏ గోత్రమువారు లెక్కకు ఎక్కువ?
A దాను
B ఆషేరు
C రూబెను
D యూదా
9 Q. ఏమి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్మనెను?
A వివేకి
B బుధ్ధి
C జ్ఞానము
D తెలివి
10 Q. నక్షత్రములను నీ చేతనైతే లెక్కించుమని యెహోవా ఎవరితో అనెను?
A ఆదాము
B నోవహు
C అబ్రాహాము
D యాకోబు
11Q.తన ఆస్తిని పాడు చేయుచున్న వానిని ధనవంతుడు ఏ లెక్క అప్పగించమనెను?
A పంటపొలముల
B సుంకపు
C పశువుల
D గృహనిర్వాహకత్వపు
12. వేటి యొక్క సంఖ్యను దేవుడు నియమించెను?
A గ్రహముల
B ఉల్కల
C నక్షత్రముల
D పక్షుల
13. మనపైని ఎలా యున్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారి వలె మన ఆత్మలను కాయుచున్నారు?
A కాపరులుగా
B ప్రధానులుగా
C పెద్దలుగా
D నాయకులుగా
14Q. గోత్రము వారు తక్కువ సంఖ్యగా యున్నారు?
A ఎఫ్రాయిము
B మనస్థె
C జేబులును
D నఫ్తాలి
15Q. ఏమి ధరించుకొనిన వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని లెక్కింపలేనంత సమూహముగా నుండెను?
A కిరీటములు
B మకుటములు
C తెల్లని వస్త్రములు
D భూషణములు
Result: