Bible Quiz in Telugu Topic wise: 438 || తెలుగు బైబుల్ క్విజ్ ("నక్కలు" అనే అంశము పై క్విజ్)

①. "నక్కలకు"నేను సోదరుడనైతినని ఎవరు అనెను?
Ⓐ యాకోబు
Ⓑ యోసేపు
Ⓒ యోబు
Ⓓ యోవాషు
② ఏది చిరకాలము పాడై "నక్కలకు" నివాసస్థలముగా నుండును?
Ⓐ హాసోరు
Ⓑ యోజరు
Ⓒ నిమ్రీము
Ⓓ గెజెరు
3. పాడైన ఏ దేశములో "నక్కలు"నివసించును?
Ⓐ మోయాబు
Ⓑ బబులోను
Ⓒ అష్షూరు
Ⓓ నిమ్రోదు
④. యెరూషలేము దేశములో వర్షము కురవక పోయినందున ఏవి "నక్కల"వలె గాలిని పీల్చుచున్నవి?
Ⓐ సింహములు
Ⓑ చిరుతపులులు
Ⓒ అడవిగాడిదలు
Ⓓ అడవి పిల్లులు
⑤. దేనిని "నక్కలకు"చోటుగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ అపూరును
Ⓑ ఫిలిష్తీయను
Ⓒ ఐగుప్తును
Ⓓ యెరూషలేమును
⑥. వేటితో పాటు "నక్కలు"ఎదోములో కలిసికొనును?
Ⓐ ఆడవికుక్కలతో
Ⓑ ఆడవిమేకలతో
Ⓒ అడవిపిల్లులతో
Ⓓ అడవిలేళ్ళతో
⑦. సమ్సోను ఎన్ని "నక్కలను"పట్టుకొని తోకతట్టు తోక త్రిప్పి దివిటీలను కట్టెను?
Ⓐ రెండువందలు
Ⓑ మూడువందలు
Ⓒ అయిదువందలు
Ⓓ ఆరువందలు
8. తోకలకు దివిటీలు కట్టిన "నక్కలను"సమ్సోను ఎవరి గోధుమ చేలలోనికి పోనిచ్చెను?
Ⓐ ఫిలిష్తీయుల
Ⓑ ఎదోమీయుల
Ⓒ మోయాబీయుల
Ⓓ అమ్మోనీయుల
⑨. నెహెమ్యా యూదులు కట్టుచున్న యెరూషలేము గోడ "నక్క"యెగిరినట్టయిన పడిపోవుననిన టోబియా ఎవరు?
Ⓐ ఎదోమీయుడు
Ⓑ అమ్మోనీయుడు
Ⓒ మోయాబీయుడు
Ⓓ తూరీయుడు
①⓪. ఇశ్రాయేలీయుల యొక్క ఎవరు పాడైనస్థలములలో నుండు "నక్కలకు"సాటిగా ఉన్నారని యెహోవా అనెను?
Ⓐ యాజకులు
Ⓑ అధికారులు
Ⓒ ప్రవక్తలు
Ⓓ నాయకులు
①①. వేటిని చెరుపు గుంట"నక్కలను" పట్టుకొనుమని షూలమ్మితీ అనెను?
Ⓐ ఒలీవతోటలను
Ⓑ ద్రాక్షాతోటలను
Ⓒ దాడిమతోటలను
Ⓓ దానిమ్మతోటలను
12. "నక్కలైనను" చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని దేనివలె క్రూరురాలెయనని యెహోవా అనెను?
Ⓐ నిప్పుకోడుల
Ⓑ ఉష్ణపక్షుల
Ⓒ గూడబాతుల
Ⓓ పగిడికంటెల
①③. "నక్కల" వలె గాలి పీల్చుకొను అడవిగాడిదలకు మేత లేనందున వాటి యొక్క ఏమి క్షీణించుచున్నవి?
Ⓐ కడుపు
Ⓑ దేహము
Ⓒ కన్నులు
Ⓓ శరీరము
①④. "నక్కలకు" ఏమి ఉన్నాయని యేసు అనెను?
Ⓐ సందులు
Ⓑ చోటులు
Ⓒ బొరియలు
Ⓓ స్థలములు
①⑤. ప్రవక్త యెరూషలేము వెలుపల నశింపవల్లపడదని యేసు ఎవరను "నక్కతో"చెప్పమనెను?
Ⓐ అన్న
Ⓑ కాయప
Ⓒ క్లిదీయ
Ⓓ హేరోదు
Result: