1Q. రాత్రి వేళ ఆకాశములో ప్రకాశించే సమూహమును ఏమంటారు?
2Q. నక్షత్రమునకు ఎన్ని కోణములు కలవు?
3Q. నక్షత్రముల కోణములనుండి ఏమి బయలుదేరును?
4Q. యేసు పుట్టినప్పుడు ఏ దిక్కున నక్షత్రము వెలసెను?
5Q. ఎవరు నక్షత్రమును చూచి బెత్లహేముకు వచ్చిరి?
6Q. ఎవరు యుండిన చోటుకు జ్ఞానులను నక్షత్రము నడిపించెను?
7 Q. నక్షత్రములు ఏమి తెలియజేయును?
8 Q. నక్షత్రములోని ఐదు కోణములు యేసు యొక్క వేటిని సూచించును?
9Q. ఎన్ని నక్షత్రములను క్రీస్తు తన కుడిచేత పట్టుకొనెను?
10 Q. యేడు నక్షత్రములను గూర్చిన దేనిని యోహాను ప్రకటించెను?
11Q. నక్షత్రములు ఏమి కలిగి యుండును?
12Q. దక్షిణ నక్షత్రరాసులైన వేటిని దేవుడు కలుగజేసెను?
13Q. నక్షత్రము ఎవరి నుండి వచ్చెను?
14. యాకోబు నక్షత్రము ఎవరు?
15 Q. యేసు ప్రకాశమానమైన ఏమియై యుండెను?
Result: