Bible Quiz in Telugu Topic wise: 440 || తెలుగు బైబుల్ క్విజ్ ("నక్షత్రము" అనే అంశము పై క్విజ్-2)

1. Stars అనగా అర్ధము ఏమిటి?
Ⓐ నక్షత్రములు
Ⓑ చుక్కలు
Ⓒ తారలు
Ⓓ పైవన్నియు
2. "నక్షత్రములను"యెహోవా మరుగుపరచునని ఎవరు అనెను?
Ⓐ దావీదు
Ⓑ ఆసాపు
Ⓒ యోబు
Ⓓ మీకా
3. "నక్షత్రముల" యొక్క దేనిని చూడుమని ఎలీఫజు యోబుతో అనెను?
Ⓐ ఔన్నత్యమును
Ⓑ మహాత్మ్యమును
Ⓒ ప్రకాశమును
Ⓓ వితానమును
4. దానియేలు దర్శనములో చూచిన ఏది ఆకాశసైన్యమునంటునంతగా పెరిగి"నక్షత్రములలో" కొన్నింటిని పడవేసి కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను?
Ⓐ పొట్టేలు
Ⓑ తోడేలు
Ⓒ మేకపోతు
Ⓓ గుర్రము
5. ఏ రాజు వలన యెహోవా "నక్షత్రములకు" చీకటి కమ్మజేసెదననెను?
Ⓐ ష్షూరురాజైన తిమ్నాతు
Ⓑ గుప్తురాజైన ఫరో
Ⓒ మోయాబురాజైన మేషా
Ⓓ దోము రాజైన బెనీతు
6. యెహోవా దినమున "నక్షత్రములకు" ఏమి తప్పుచున్నది?
Ⓐ దిశ
Ⓑ గమ్యం
Ⓒ కాంతి
Ⓓ వెలుగు
7. యెహోవా దినమున ఆకాశ"నక్షత్రములును "తమ వెలుగు ప్రకాశింపనియ్యవు అని ఎవరు అనెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యెషయా
Ⓒ యోవేలు
Ⓓ యెహెజ్కేలు
8. ఇశ్రాయేలు సంతతిని ఆకాశపు "నక్షత్రములంత" విస్తారముగా చేసియున్నావని ఎవరు అనెను?
Ⓐ నెహెమ్యా
Ⓑ ఎజ్రా
Ⓒ హగ్గయి
Ⓓ మీకా
9. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక మీరు ఆకాశ"నక్షత్రముల"వలె విస్తరించియున్నారని ఎవరు ఇశ్రాయేలీయులతో అనెను?
Ⓐ ఆమోసు
Ⓑ మోషే
Ⓒ జేకార్య
Ⓓ ఎజ్రా
10. ఆకాశ నక్షత్రములంత"మందిగా యెహోవా ఇశ్రాయేలీయుల గూర్చి సెలవిచ్ఛియుండెను గనుక ఇరువది యేండ్లు మొదలు తక్కువ వయస్సు గలవారిని ఎవరు జనసంఖ్యలో చేర్చలేదు?
Ⓐ యోహోషువ
Ⓑ అహరోను
Ⓒ దావీదు
Ⓓ మోషే
11. సూద్ర "నక్షత్రములైన"వేటిని చూచి మరలు కొల్పబడి వాటిని పుజింపకుండునట్లు జాగ్రతపడుడని మోషే ప్రజలతో అనెను?
Ⓐ తేజో వితానములను
Ⓑ గొప్ప సమూహమును
Ⓒ కాంతి రాశులను
Ⓓ ఆకాశ సైన్యమును
12. భక్తిహీనులు మార్గము తప్పి తిరుగు"చుక్కల"వలె యున్నారు గనుక వారి కొరకు ఏమి భద్రము చేయబడియున్నది?
Ⓐ చీకటిస్థలము
Ⓑ పాతాళము
Ⓒ గాఢాంధకారము
Ⓓ నిర్జన ప్రదేశము
13. ఆకాశము నుండి పెద్ద "నక్షత్రము "రాలి వేటి మీద పడెను?
Ⓐ భూమిమీద
Ⓑ నీటిబుగ్గల
Ⓒ నదుల
Ⓓ కొండల
14. ఏ చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ "నక్షత్రములు"భూమి మీద రాలును?
Ⓐ అంజూరపు
Ⓑ ద్రాక్షా
Ⓒ ఒలీవ
Ⓓ ఖర్జూరపు
15. తెల్లవారి వేకువ"చుక్క"మీ హృదయములలో ఉదయించు వరకు వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నదని ఎవరు అనెను?
Ⓐ యూదా
Ⓑ యాకోబు
Ⓒ పేతురు
Ⓓ యోహాను
Result: