1. ఎవరు చేసిన దోషములను బట్టి యెహోవా హజయేలు మందిరములో అగ్ని వేయగా అది బెన్హదదు "నగరులను"దహించివేసెను?
2. గాజా చేసిన దోషములను బట్టి యెహోవా దాని యొక్కవేటి మీద అగ్ని వేయగా ఆది వారి "నగరులను"దహించివేయును?
3. ఏది చేసిన దోషములను బట్టి యెహోవా దానిప్రాకారముల మీద అగ్ని వేయగా ఆది వారి "నగరులను"దహించివేయును?
4. ఎదోము చేసిన దోషములను బట్టి యెహోవా దేని మీద అగ్ని వేయగా ఆది బొస్రా యొక్క "నగరులను"దహించివేయును?
5. ఎవరు చేసిన దోషములను బట్టి యెహోవా రబ్బా యొక్క ప్రాకారముల మీద అగ్ని వేయగా అది దాని "నగరుల"మీదకు వచ్చి వాటిని దహించివేయును?
6. మోయాబు చేసిన దోషములను బట్టి యెహోవా దాని మీద అగ్ని వేయగా అది దేని "నగరులను"దహించివేయును?
7. ఎవరు చేసిన దోషములను బట్టి యెహోవా దాని మీద అగ్ని వేయగా ఆది యెరూషలేము "నగరులను"దహించివేయును?
8. షోమ్రోనునకు ఎదురుగా ఉన్న పర్వతముల మీదికి కూడి వచ్చి వారు పడుచున్న బాధను చూడుమని యెహోవా ఏయే "నగరులలో" ప్రకటన చేయమనెను?
9. ఏమి చేయ తెలియక తమ"నగరులలో " బలత్కారము చేతను దోపుడు సొమ్ము చేతను ఇశ్రాయేలీయులు సమకూర్చుకొందురు?
10. ఇశ్రాయేలీయులు మీదకు శత్రువు వచ్చి వారి యొక్క దేనిని కొట్టివేయగా వారి "నగరులు"పాడగును?
11. ఇశ్రాయేలువారు చేసిన దోషములను బట్టి వారి ఏయే "నగరులు"పడగొట్టబడి లయమై పాడగును?
12. ఎవరి నగలకు "యెహోవా విరోధినైతిననెను?
13. జనముల రాజులందరు ఏమి వహించిన వారై తమ తమ "నగరుల" యందు నిద్రించుచున్నారు?
14. అష్షూరీయులు ఎవరి "నగరులను"పడగొట్టియున్నారు?
15. దేని యొక్క "నగరులలో"దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు?
Result: