1. హనోకు యెన్ని యేండ్లు దేవునితో నడిచెను?
2. యెహోవా ఆజ్ఞాపించు వేటిలో నడుచుకొనవలెను?
3. ఎలా నడుచుకొనుమని దేవుడు అడుగుచున్నాడు?
4. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి ఎలా నడుచుకోవాలి?
5. ఏమి కలుగు మార్గమేది, అని అడిగి అందులో నడుచుకోవాలి?
6. అక్రమముగా నడుచుకొనువారికి ఏమి చెప్పాలి?
7. ఎవరు తమ దురాశల చొప్పున నడుచుచూ,లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుదురు?
8. శృంగధ్వనులను యెరుగు ప్రజలు యెహోవా యొక్క దేనిని చూచి నడుచుకొనుచున్నారు?
9. దేవుడు వెలుగులో యున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన యెడల ఏమి గలవారమై యుందుము?
10. ఎవరు క్రీసును పోలి నడుచుకొనెను?
11. మనకు ఏమి కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపించిన మార్గమంతటిలో నడుచుకొనవలెను?
12. ఎవరి ఆలోచన చొప్పున నడవకూడదు?
13. వెలుగై యున్న యేసును వెంబడించిన చీకటిలో నడవక ఏమి కలిగియుంటాము?
14. దేవుడు ఏ జలముల యొద్ద మనలను నడిపించుచున్నాడు?
15. దేవుడు ఎవరి చేయి పట్టుకొని నడక నేర్పెను?
Result: