Bible Quiz in Telugu Topic wise: 446 || తెలుగు బైబుల్ క్విజ్ ("నదులు" అనే అంశము పై క్విజ్)

1Q. ఏ నది దగ్గర ఏదెను తోట ఉంది?
A యూఫ్రటీస్
B ఐగుప్తు
C నైలు
D యోర్థను
2Q. ఏలీయా ఏ వాగు దగ్గర ఉన్నప్పుడు యెహోవా ఆహారము పంపించెను?
A కేబరు
B యొర్దాను
C కెరీతు
D నైలు
3Q. ప్రవహించే నదిని హెబ్రీ భాషలో ఏమని పిలుస్తారు?
A నహర్
B బెహర్
C జెరహ్
D జెలహ్
4Q. ఏ నదిలో యేడుమారులు స్నానము చేయమని ఎలీషా నయమానుతో చెప్పెను?
A యబ్బోకు
B యూఫ్రటీస్
C ఫర్పరు
D యొర్దాను
5Q. ప్రవహించే నీరు దేనికి సాదృశ్యము?
A పాపము
B లోకము
C అపవాది
D దేవుని వాక్యము
6Q. ఏదెను వనములో ఉన్న నీరు ఏ రంగులో ఉంటుంది?
A గులాబీ
B పసుపు
C ఎరుపు
D నీలి
7.ఏ నదీప్రదేశమున ఉన్నప్పుడు యెహెజ్కేలునకు దేవుని గూర్చిన దర్శనములు కలిగెను?
A గోజా
B కిషోను
C అరాబా
D కెబారు
8Q. ఏ నది ప్రక్కన ఉన్నట్టు దానియేలుకు దర్శనము కలిగెను?
A ఉలాయి
B అర్నోను
C గోజాను
D ఆరాబా
9: అర్నోను నది ఏ దేశమునకు సరిహద్దు?
A టోబ్బు
B మోయాబు
C షీనారు
D కిషోను
10 Q. ఎవరు తన భార్యలను, దాసీలను, పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను?
A అబ్రాహాము
B ఇస్సాకు
C యాకోబు
D ఏశావు
11Q. ములో నీళ్ళు సహితము ఎండిపోయెను, అని ఏ ప్రవక్త గ్రంథములో చెప్పబడెను?
A యెషయా
B యెహెజ్కెలు
C దానియేలు
D యిర్మీయా
12 Q. దమస్కు నదులు ఏవి?
A ఆరాబా,అర్నోను
B కానా, నిమ్రీము
C అబానాయును,ఫర్పరు
D ఫర్పరు, గాజా
13Q. ప్రవహించే నదిని హెబ్రీ భాషలో ఏమని పిలుస్తారు?
A నహర్
B బెహర్
C జెరహ్
D జెలహ్
14. ఎవరి దండు నైలునదివలె ప్రవహించుచున్నది?
A యెబూసీయుల
B ఐగుప్తీయుల
C కనానీయుల
D ఫిలిష్తీయుల
15 Q. దేవునియందు విశ్వాసముంచు వాని కడుపులోనుండి ఏమి పారును?
A రక్తము
B జలము
C జీవజల నదులు
D నీరు
Result: