① "నఫ్తాలి" ఎవరి కుమారుడు?
② నఫ్తాలి యొక్క తల్లి పేరేమిటి?
③ నఫ్తాలి అనగా అర్ధము ఏమిటి?
④ నఫ్తాలి యాకోబుకు ఎన్నవ కుమారుడు?
⑤ నఫ్తాలి విడువబడిన ఏమియై యుండెను?
⑥ నఫ్తాలి ఎటువంటి మాటలు పలుకును?
⑦ నఫ్తాలి దేనిచేత తృప్తి పొందెను?
⑧ యెహోవా యొక్క దేనిచేత నఫ్తాలి నింపబడెను?
⑨ ఏ దిక్కులను నఫ్తాలి స్వాధీనపరచుకొనును?
①⓪. నఫ్తాలి ఎంతమంది కుమారులు కలరు?
①① నఫ్తాలి యొక్క కుమారుల పేర్లేమిటి?
①② నఫ్తాలి గోత్రములో ముఖ్యుడు ఎవరు?
①③ నఫ్తాలి కుమారులకు ప్రధానుడైన అహీర సేన ఎంతమంది?
①④ నఫ్తాలి యొక్క భార్య పేరేమిటి?
①⑤ నఫ్తాలి వంశముల వారికి ఎన్నవ వంతు చీటీలో స్వాస్థ్యములు వచ్చెను?
Result: