Bible Quiz in Telugu Topic wise: 448 || తెలుగు బైబుల్ క్విజ్ ("నమస్కారము" అనే అంశము పై క్విజ్)

1. ఇద్దరు దేవదూతలను చూచి వారి నెదుర్కొనుచు సాష్టాంగ నమస్కారము చేసినదెవరు?
ⓐ నోవహు
ⓑ ప్రేమ
ⓒ లెమెకు
ⓓ లోతు
2 . అబ్రాహాము సేవకుడు లాబాను బెతూయేలు మాటలు విని ఎవరికి సాష్టాంగ నమస్కారము చేసెను?
ⓐ అబ్రాహామునకు
ⓑ యెహోవాకు
ⓒ లాబానుకు
ⓓ బెతూయేలునకు
3 . ఇశ్రాయేలీయులు యెహోవా తమ యొక్క దేనిని కనిపెట్టెనను మాట విని తలవంచుకొని నమస్కారము చేసిరి?
ⓐ కష్టమును
ⓑ బాధను
ⓒ పనిని
ⓓ పాట్లను
4 . ఇశ్రాయేలునకు ఎవరు నమస్కారము చేయుదురని యెహోవా అనెను?
ⓐ అన్యజనులు
ⓑ సైన్యము
ⓒ అధికారులు
ⓓ రౌతులు
5 . షద్రకు మెషెకు అబేద్నెగోలు ఎవరు చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరింపము అనిరి?
ⓐ దర్యావేషు
ⓑ బెల్షన్సరు
ⓒ నెబుకద్నెజరు
ⓓ కోరెషు
6 . ఎవరు యెహోవాకు నమస్కారము చేయుదురు?
ⓐ సకలదేవతలు
ⓑ అంతరిక్షములు
ⓒ నక్షత్రములు
ⓓ వేల్పులు
7 . ఎవరు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసెను?
ⓐ షిమీ
ⓑ మెఫీబోషెతు
ⓒ హూపై
ⓓ హదదు
8 . ఎవరు తన తల్లికి ఎదురుగా వచ్చి నమస్కారము చేసి ఆమెకు ఆసనము వేయించెను?
ⓐ రెహబాము
ⓑ అదోనియా
ⓒ అబ్షాలోము
ⓓ సొలొమోను
9 . రాజులు భూమిమీద సాగిలపడి ఎవరికి నమస్కారము చేసెదరు?
ⓐ సీయోనుకు
ⓑ షోమ్రోనుకు
ⓒ ఏబాలుకు
ⓓ హెర్మోనుకు
10 . గిద్యోను దేనిని దాని తాత్పర్యమును విని యెహోవాకు నమస్కారము చేసెను?
ⓐ సామెత
ⓑ పద్యము
ⓒ కల
ⓓ దర్శనము
11 . దావీదును కనుగొని అతనికి సాష్టాంగనమస్కారము చేసిన స్త్రీ ఎవరు?
ⓐ రిస్పా
ⓑ అబీగయీలు
ⓒ మీకాలు
ⓓ హద్గీతు
12 . ఎవరు పేతురును ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను?
ⓐ గారడీ సీమోను
ⓑ దొర్కా
ⓒ ఐనెయ
ⓓ కొర్నేలి
13 . ఎవరందరు వచ్చి యెహోవా సన్నిధిని నమస్కారము చేయుదురు?
ⓐ అన్యజనులు
ⓑ దూతలు
ⓒ కెరూబులు
ⓓ సెరాపులు
14 . రండి నమస్కారము చేసి మనలను ఏమి చేసిన యెహోవాకు మోకరించుదుము?
ⓐ కాపాడిన
ⓑ రక్షించిన
ⓒ సృజించిన
ⓓ నడిపించిన
15 . ఏమి ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయవలెను?
ⓐ తెల్లని వస్త్రములు
ⓑ ఆభరణములు
ⓒ కిరీటములు
ⓓ పరిశుద్ధాలంకారములు
Result: