Bible Quiz in Telugu Topic wise: 45 || తెలుగు బైబుల్ క్విజ్ ("International Day of Living age" సందర్భంగా బైబిల్ క్విజ్ )

1. మొదటి మానవుడైన ఆదాము జీవించిన కాలమెంత?
ⓐ 900 యేండ్లు
ⓑ 890 యేండ్లు
ⓒ 985 యేండ్లు
ⓓ 930 యేండ్లు
2. హేబేలునకు ప్రతిగా దేవుడు ఆదామునకు ఇచ్చిన సంతానము షేతు బ్రదికిన కాలమెంత?
ⓐ 712 యేండ్లు
ⓑ 612 యేండ్లు
ⓒ 912 యేండ్లు
ⓓ 812 యేండ్లు
3. యెహోవా నామమున ప్రార్ధన చేయుట ఆరంభమైనదో ఆ మానవుడైన ఎనోషు బ్రదికిన కాలమెంత?
ⓐ 605 యేండ్లు
ⓑ 905 యేండ్లు
ⓒ 505 యేండ్లు
ⓓ 705 యేండ్లు
4. నోవహు తండ్రియైన లెమెకు ఎన్ని యేండ్లు బ్రదికెను?
ⓐ 777
ⓑ 888
ⓒ 666
ⓓ 999
5. జలప్రళయము తరువాత ప్రారంభమైన వంశావళులకు కారణమైన నోవహు బ్రదికిన కాలము ఎంత?
ⓐ 850 యేండ్లు
ⓑ 950 యేండ్లు
ⓒ 750 యేండ్లు
ⓓ 650 యేండ్లు
6. జనములకు తండ్రియైన అబ్రాహాము బ్రదికిన కాలమెంత?
ⓐ 135 యేండ్లు
ⓑ 145 యేండ్లు
ⓒ 175 యేండ్లు
ⓓ 165 యేండ్లు
7. జనములకు తల్లియైన శారా జీవించిన కాలము ఎంత?
ⓐ 117 యేండ్లు
ⓑ 137 యేండ్లు
ⓒ 127 యేండ్లు
ⓓ 157 యేండ్లు
8. ఇస్సాకు బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
ⓐ 170
ⓑ 160
ⓒ 200
ⓓ 180
9. పండ్రెండు గోత్రములకు తండ్రియైన యాకోబు జీవించిన సంవత్సరములు ఎన్ని?
ⓐ 147
ⓑ 137
ⓒ 177
ⓓ 167
10. తన అన్నలచే అమ్మివేయబడి ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమింపబడిన యోసేపు బ్రదికిన సంవత్సరములెన్ని?
ⓐ 101
ⓑ 121
ⓒ 110
ⓓ 131
11. ఇస్రాయేలీయులను ఐగుప్తు దాసత్వపు కాడి క్రింద నుండి విడిపించుటకు దేవుడు నియమించిన మోషే బ్రదికిన యేండ్లు ఎన్ని?
ⓐ 130
ⓑ 150
ⓒ 160
ⓓ 120
12. మొదటి ప్రధాన యాజకుడైన అహరోను బ్రదికిన యేండ్లు ఎన్ని?
ⓐ 133
ⓑ 153
ⓒ 123
ⓓ 143
13. మోషే తండ్రియైన అమ్రాము ఎన్ని యేండ్లు బ్రదికెను?
ⓐ 117
ⓑ 167
ⓒ 177
ⓓ 137
14. ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు చేర్చిన యెహోషువ ఎన్ని సంవత్సరములు బ్రదికెను?
ⓐ 110
ⓑ 115
ⓒ 120
ⓓ 125
15. మానవులందరిలో ఎక్కువ కాలము బ్రదికిన మెతూషెల యేండ్లు ఎన్ని?
ⓐ 990
ⓑ 999
ⓒ 939
ⓓ 969
Result: