Bible Quiz in Telugu Topic wise: 451 || తెలుగు బైబుల్ క్విజ్ ("నలుదిక్కుల" అనే అంశము పై క్విజ్)

① ఏ పట్టణస్థుల మనుష్యులు "నలుదిక్కుల" నుండి వచ్చి లోతు ఇంటిని చుట్టవేసిరి?
Ⓐ సొదొమ
Ⓑ షీనారు
Ⓒ ఎల్లాసరు
Ⓓ ఏలాము
②. "నలుదిక్కుల"ఏమి తగులుచున్నదని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ భీతి
Ⓑ వాయువు
Ⓒ ఉష్ణము
Ⓓ భయము
③. "నలుదిక్కుల నుండి దేని మీదికి యెహోవా ఉపద్రవము రప్పించుచున్నాననెను?
Ⓐ తూరు
Ⓑ దమస్కు
Ⓒ అష్షూరు
Ⓓ తర్షీషు
④. "నలుదిక్కుల" నుండి వచ్చు వాయువుల వెంట దేనిని చెదరగొట్టుదునని యెహోవా అనెను?
Ⓐ యెహెజు
Ⓑ ఏలాము
Ⓒ షుయారు
Ⓓ ఎదోము
5. "నలుదిక్కుల" నుండి వచ్చి ఏ దేశము మీద పడుమని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ కల్దీయుల
Ⓑ మోయాబు
Ⓒ ఐగుప్తు
Ⓓ ఫిలిష్తియ
6. ఎప్పుడు అన్యదేశస్థులు "నలుదిక్కుల" నుండి బబులోను మీదికి వచ్చెదరు?
Ⓐ యుద్ధదినమున
Ⓑ సంకటదినమున
Ⓒ ఆపద్దినమున
Ⓓ ప్రతీకారదినమున
⑦. ఏ దేశము "నలుదిక్కుల"విశాలమైనదని దానీయులు చెప్పుకొనిరి?
Ⓐ కల్మెషు
Ⓑ జెరెషు
Ⓒ బెకు
Ⓓ లయిషు
⑧. ఇశ్రాయేలీయుల దేశమునకు "నలుదిక్కుల" నుండి ఏమి వచ్చేయున్నదని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ అంతము
Ⓑ భీతి
Ⓒ యుద్ధము
Ⓓ భయము
⑨. ఇశ్రాయేలు అధిపతుల తల్లి పెంచిన ఎటువంటి దానిని పట్టుకొనుటకు "నలుదిక్కుల"దేశపుజనులు ఉరియొగ్గిరి?
Ⓐ చిరుతపులి
Ⓑ కొదమసింహము
Ⓒ ఎలుగుబంటి
Ⓓ తోడేలు
①⓪. "నలుదిక్కుల" నుండి వచ్చు ఖడ్గము చేత ఎవరు హతులగుదురని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ తూరు పట్టణము
Ⓑ ఐగుప్తు దేశము
Ⓒ సీదోను పట్టణము
Ⓓ తర్షీషు పట్టణము
①①. "నలుదిక్కుల"పాడైపోయిన పట్టణముల మధ్య ఎవరి పట్టణములుండునని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ నొపు
Ⓑ మోయాబు
Ⓒ అష్షూరు
Ⓓ ఐగుప్తు
①②. "నలుదిక్కుల" ఎవరి శత్రువులు వారిని పట్టుకొన నాశించి వారిని పాడుచేసియున్నారు?
Ⓐ ఇశ్రాయేలు పర్వతములను
Ⓑ ఐగుప్తు పర్వతములను
Ⓒ భాషాను పర్వతములను
Ⓓ తర్షీషు పర్వతములను
①③. శూరుడగు ఒక రాజు ఏలిన రాజ్యము ఏమియై "నలుదిక్కుల"విభాగింపబడును?
Ⓐ పతనమై
Ⓑ శిధిలమై
Ⓒ ముక్కలై
Ⓓ నాశనమై
①④. యెహోవా ఎవరికి "నలుదిక్కుల" నెమ్మది కలుగజేసెను?
Ⓐ హిజ్కియాకు
Ⓑ ఆసాకు
Ⓒ దావీదుకు
Ⓓ ఉజ్జీయాకు
①⑤. "నలుదిక్కుల"నున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను ఏ లోయలో ఆసీనుడనగుదునని యెహోవా చెప్పెను?
Ⓐ బేరాక
Ⓑ హెర్మోను
Ⓒ అహీకాము
Ⓓ యెహోషాపాతు
Result: