1Q. యేసు "నలువది" దినములు అరణ్యములో ఎవరిచేత శోధింపబడుచుండెను?
2 Q. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా "నలువది" సంవత్సరములు వారిని ఎవరి చేతికి అప్పగించెను?
3 Q. ఇశ్రాయేలీయులకు "నలువది" సంవత్సరములు ఎవరు న్యాయము తీర్చెను?
4 Q. ఇక "నలువది" దినములకు ఏ పట్టణము నాశనమగునని, యోనా ప్రకటనచేసెను?
5Q. రెండువందల "నలువది" మణుగుల బంగారమును ఎవరు సొలొమోను రాజునకు పంపించెను?
6. అన్నపానములు మాని, ఎవరు కొండమీద "నలువది" పగళ్లు నలువది' రాత్రులు ఉండెను?
7Q. ఎవరు "నలువది" రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు?
8 Q. ఎవరికి "నలువది" ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను?
9 Q. భోజనపు బలముచేత ఎవరు "నలువది" రాత్రింబగళ్లు ప్రయాణము చేసెను?
10. ఎవరి రథములకు "నలువది" వేల గుఱ్ఱపు శాలలు ఉండెను?
11Q. యేసుక్రీస్తు శ్రమపడిన తరువాత "నలువది " దినములవరకు శిష్యులకగపడుచు, వేటిని గూర్చి బోధించెను?
12: పౌలు ఎవరి చేత అయిదుమారులు ఒకటి తక్కువ "నలువది" దెబ్బలు తింటిని?
13. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన "నలువది"యవ సంవత్సరమున ఎవరు మృతినొందెను?
14: ఎవరి దేశమును ఇశ్రాయేలీయులకు స్వాధీనపరచవలెనని యెహోవా "నలువది" సంవత్సరములు అరణ్యమందు వారిని నడిపించెను?
15Q. యేసు సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు వేటితో కూడ నుండెను?
Result: