1. ఏవి నాలుక వశము?
2. నాలుక ఎటువంటిది?
3. ఎటువంటి నాలుక జీవవృక్షము?
4. నాలుక దేనికి చిచ్చుపెడుతుంది?
5. ఎవరి నాలుక ప్రశస్తమైన వెండివంటిది?
6. అన్యాయస్థుల నోటిలో నాలుక ఎలా మాట్లాడును?
7. ఎటువంటి మాటలు పలుకకుండా నాలుకను కాచుకోవాలి?
8. నాలుక దేనితో నిండిన నిరర్గళమైన దుష్టత్వమే ?
9. నాలుకతో పాపము చేయకుండునట్లు మార్గములను ఎలా చూచుకోవాలి?
10. ఎటువంటి మాటలు మాట్లాడువాని నాలుక పెరికి వేయబడును?
11. యే నరుడును నాలుకను ఏమి చేయనేరడు?
12. ఏమి గల మంగలకత్తి వలె మోసము చేయువాని నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది?
13. ఎవరి నాలుక ఆరోగ్యదాయకము?
14. ఎవరు తన నాలుకతో కొండేములాడడు?
15. యెహోవా ఎటువంటి నాలుక నుండి విడిపించును?
Result: