1. నాలుగవ దినమున దేవుడు వేటిని సృజించెను?
2. అబ్రాహాము సంతానములో నాలుగవ తరమువారు ఏ దేశమును స్వాస్థ్యముగా పొందెను?
3. నాలుగవ దినమున అర్పణము తెచ్చిన గోత్రము ఏది?
4. నాలుగవ జామున యేసు దేనిపై నడుచుచూ శిష్యుల యొద్దకు వచ్చెను?
5. నాలుగు దినములు సమాధిలో యుండినదెవరు?
6. ఎవరికి ప్రవచనవరము కలిగిన నలుగురు కుమార్తెలు ఉన్నారు?
7. నాలుగు జీవుల రూపమును దర్శనములో చూచినదెవరు?
8. ఏ వ్యాధిగ్రస్తుని నలుగురు మనుష్యులు యేసు నొద్దకు మంచముపై మోసుకొని వచ్చెను?
9. నాలుగు తలాంతులు సంపాదించిన వానికి యజమానుడు ఇచ్చిన తలాంతులెన్ని?
10. దానియేలుకు దర్శనమందు కనబడిన నాలుగవ జంతువు ఏమి గలది?
11. ఎక్కడ కరవు వచ్చినప్పుడు నలుగురు మనుష్యులు మోయాబు దేశమునకు వెళ్ళిరి?
12. నాలుగు చెంగులు పట్టి దింపబడిన దుప్పటి వంటి పాత్ర ఆత్మవశుడైన ఎవరికి కనబడెను?
13. యెహోవా ఇచ్చిన స్వాస్థ్యము నాలుగవ వంతు ఏ గోత్రమునకు వచ్చెను?
14. పగలు నాలుగు గంటలకు అంద్రెయ ఎవరి ఇంట బస చేసెను?
15. నాలుగు దేనికి సూచనగా యున్నది?
Result: