1. ఇశ్రాయేలు నాలుగవ కుమారుడు ఎవరు?
2. యూదా అనగా అర్ధమేమిటి?
3. యూదా ఎక్కడ పుట్టెను?
4. యూదా ఎప్పుడు పుట్టెను?
5. యూదా ఎవరి యందు కుమారులను కనెను?
6.యూదా గర్జించు దేని వలె పండుకొనును?
7. యూదా కాళ్ళ మధ్య నుండి ఏమి తొలగిపోదు?
8. యూదాకు ఎవరు విధేయులై యుందురు?
9. యూదాకు కుమారులెంతమంది?
10. యూదా కుమారుల పేర్లేమిటి?
11. యూదా వారు చేసిన ద్రోహముకై వారిని ఎవరు చెరగొనిపోయెను?
12. యూదా దేవుడు ఏమాయెను?
13. యూదా వంశము వారు ఏమాయెను?
14. యూదా ఎన్ని సంవత్సరములు బ్రతికి, ఎప్పుడు చనిపోయెను?
15. యూదా గోత్రము నుండి వచ్చిన ప్రధానయాజకుడు ఎవరు?
Result: