1. "Truth" అనగా ఏమిటి?
2. ఏమి సత్యము?
3. మార్గము "సత్యము" జీవము ఎవరు?
4. సత్యము దేనితో కలిసి యుండును?
5. సత్యవర్తనులు యెహోవాకు ఏమై యుందురు?
6. దేవుని వాక్యము నందు నిలిచిన సత్యమును ఏమి చేయగలము?
7. మనము ఏమి లేనివారమని చెప్పుకొనిన యెడల మనలో సత్యముండదు?
8. మరణకరమైన వ్యాధి సోకిన యధార్ధత విడువనిది ఎవరు?
9. సత్యమునకు ఎలా ఏమియు చేయకూడదు?
10. సత్యము మనలను ఏమి చేయును?
11. సత్యమును అనుసరించి నడచుకొను ఎవరి యందు యోహాను సంతోషించెను?
12. యధార్ధప్రవర్తన దేనికి ఆధారము?
13. సత్యమందు ఎవరిని ప్రతిష్టచేయమని యేసు తండ్రికి ప్రార్ధించెను?
14. నిజము పలుకు సాక్షి ఎవరిని రక్షించును?
15. యధార్థవంతులకు ప్రతిగా ఎవరు కూలుదురు?
Result: