1. FOR EVER అనగా అర్ధము ఏమిటి?
2. కృప "నిత్యము"స్థాపింపబడునని ఎవరు అనెను?
3. పవిత్రమైన యెహోవా యందైన ఏమి "నిత్యము"నిలుచును?
4. నీతి వలన "నిత్యము"ఏమి కలుగును?
5. నిజమాడు ఏమి "నిత్యము"స్థిరమై యుండును?
6. దేవుడు "నిత్యము"నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై యున్నాడని ఎవరు అనెను?
7. నా జనుల మధ్య నా యొక్క దేనిని "నిత్యము" ఉంచెదనని యెహోవా అనెను?
8. తన జనులకు వారి కుమారులకు ఏమి కలుగుటకై యెహోవా వారు నాకు "నిత్యము"భయపడునట్లు ఏకహృదయము మార్గమును దయచేయుదుననెను?
9. నా యొక్క ఏమి "నిత్యము"యుండునని యెహోవా అనెను?
10. ఇశ్రాయేలీయుల మీద ఎవరి రాజ్యసింహాసనమును "నిత్యము"స్థిరపరచెదనని యెహోవా అనెను?
11. దేవుడు నిత్యము"ఆశీర్వదించునని ఎవరు అనెను?
12. తన యొక్క దేనిని యెహోవా "నిత్యముగా" ఉండ నిర్ణయించువాడు?
13. నిత్యము "యెహోవా యొక్క ఏమి నా నోట నుండునని దావీదు అనెను?
14. "నిత్యము"నీ సంతానమును స్థిరపరచెదనని యెహోవా దావీదుతో ఏమి చేసెను?
15. నిత్యము "తనకు సేవ చేయుటకు యెహోవా ఎవరిని ఏర్పర్చుకొనెను?
Result: