Bible Quiz in Telugu Topic wise: 463 || తెలుగు బైబుల్ క్విజ్ ("నిద్రించుట" అనే అంశము పై క్విజ్)

1. Sleep అనగా అర్ధము ఏమిటి?
Ⓐ నిద్ర
Ⓑ పడక
Ⓒ సోలు
Ⓓ తూలు
2. ఎవరు "నిద్ర" తెలిసి తాను పండుకొన్న స్థలమున యెహోవా యున్నాడనుకొనెను?
Ⓐ అబ్రాహాము
Ⓑ ఇస్సాకు
Ⓒ యాకోబు
Ⓓ నోవహు
3. ఎప్పుడు "నిద్ర "లేచెదవు? అని సొలొమోను ఎవరితో అనెను?
Ⓐ సోమరితో
Ⓑ మూర్ఖునితో
Ⓒ మూఢునితో
Ⓓ హేయునితో
4. "నేను "నిద్రించితినే"గాని నా యొక్క ఏమి మేలుకొని యున్నదని షూలమ్మితీ అనెను?
Ⓐ హృదయము
Ⓑ తలంపు
Ⓒ మనస్సు
Ⓓ యోచన
5. యేసు దోనెలో "నిద్రించుచుండగా"సముద్రము మీద ఏమి లేచెను?
Ⓐ తరంగములు
Ⓑ వర్షము
Ⓒ సముద్రనీరు
Ⓓ తుఫాను
6. ఇక "నిద్ర"పోయి ఏమి తీర్చుకొనుడి అని యేసు తన శిష్యులతో అనెను?
Ⓐ విశ్రాంతి
Ⓑ నెమ్మది
Ⓒ అలసట
Ⓓ ఆయాసము
7. నీవును "నిద్రించుచున్నావా"?ఒక్క గడియయైనను మేలుకొనియుండలేవా అని యేసు ఎవరితో అనెను?
Ⓐ అంద్రెయ
Ⓑ సీమోను
Ⓒ యాకోబు
Ⓓ యోహాను
8. మన యొక్క ఎవరైన లాజరు "నిద్రించుచున్నాడని" యేసు తన శిష్యులతో అనెను?
Ⓐ స్నేహితుడైన
Ⓑ పొరుగువాడైన
Ⓒ బంధువైన
Ⓓ సహోదరుడైన
9. "నిద్రా"భారము వలన జోగి మూడవ అంతస్థు నుండి పడి చనిపోయిన ఐతుకు అను యౌవన స్థుని ఎవరు బ్రతికించెను?
Ⓐ పేతురు
Ⓑ ఫిలిప్పు
Ⓒ పౌలు
Ⓓ యాకోబు
10 . "నిద్రించిన "వారి గురించి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు అని పౌలు ఏ సంఘముతో అనెను?
Ⓐ కొలొస్సయి
Ⓑ థెస్సలొనీకయ
Ⓒ ఫిలిప్పీ
Ⓓ కొరింథీ
11. ఎవరి యందు "నిద్రించిన"వారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును?
Ⓐ యేసు
Ⓑ భూమి
Ⓒ సముద్రము
Ⓓ సేవకుల
12. ఇతరుల వలె "నిద్ర"పోక మెలకువగా ఉండి ఏమి కాక యుందము అని పౌలు అనెను?
Ⓐ మాంద్యులము
Ⓑ మత్తులము
Ⓒ సోమరులము
Ⓓ మూర్ఖులము
13. మనమందరము "నిద్రించము"గాని రెప్పపాటున ఏమి మ్రోగగానే మార్పు పొందుదుము?
Ⓐ విపంచి
Ⓑ తంబుర
Ⓒ కడబూర
Ⓓ సితార
14. "నిద్రించిన "వారిలో క్రీస్తు ఎలా మృతులలో నుండి లేపబడియుండెను?
Ⓐ రక్షణకవచముగా
Ⓑ నిరీక్షణకాధారముగా
Ⓒ అక్షయబీజముగా
Ⓓ ప్రధమఫలముగా
15. ఎవరి వలన సత్యమార్గము దూషింపబడునో వారి యొక్క నాశనము కునికి "నిద్ర"పోదు?
Ⓐ మోసగాండ్రు
Ⓑ దోపిడిదారులు
Ⓒ అబద్ద ప్రవక్తలు
Ⓓ వ్యభిచారులు
Result: