1Q. మోషే ఎవరిని పిలిచినీవు "నిబ్బరము" గలిగి ధైర్యముగా నుండుమనెను?
2Q. యెహోవా నూను కుమారుడైన యెహోషువతో నీవు "నిబ్బరము" గలిగి ఏవిధముగా ఉండమనెను?
3Q. దేనివలన నిత్యమును నిమ్మళము "నిబ్బరము" కలుగును?
4 Q. "నిబ్బరమైన" బుద్ధి గలవారై ఏవిధముగా ఉండవలెను?
5Q. ఉపవాసముతో ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట ఎవరు తన మనస్సును "నిబ్బరము" చేసుకొనెను?
6: ఎవరి హృదయము "నిబ్బరము" గా నున్నందున తనఆత్మ లో పాడుచు స్తుతిగానము చేసెను?
7Q. మీ మనస్సు అను నడుముకట్టుకొని "నిబ్బరమైన" బుద్ధిగలవారై, యేసుక్రీస్తుకృప విషయమై ఏమి కలిగియుండువలెను?
8Q. లోకులందరు పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని "నిబ్బరము" గలిగిఉండమని ఎవరు ఎవరితో అనెను?
9Q. నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు "నిబ్బరము"గా ఉండనిమ్మని రాణి ఎవరితో అనెను?
10Q. "నిబ్బరము"గలిగి ధైర్యముగా నుండుము___ జడియకుము?
11Q. ఎవరు మనస్సున ధైర్యము వహించి "నిబ్బరము" కలిగి ఉండేదరు?
12 Q. నిన్ను విడువను నిన్ను ఎడబాయను, "నిబ్బరము" గలిగి ధైర్యముగా నుండుము ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ తెలుపండి?
13: నీమాట వినని వారందరు మరణశిక్ష నొందుదురు గనుక నీవు "నిబ్బరము" గలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఎవరు ఉత్తరమిచ్చిరి?
14. యెహోవా నీవు "నిబ్బరము" గలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, మోషే నీకు ఆజ్ఞాపించిన దేనిచొప్పున చేయవలెనని యెహోషువతో చెప్పెను?
15Q. ధైర్యము తెచ్చుకొని దేనిని "నిబ్బరము" గా నుంచుకొని యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండవలెను?
Result: