Bible Quiz in Telugu Topic wise: 469 || తెలుగు బైబుల్ క్విజ్ ("నిర్లక్ష్యము" అనే అంశము పై క్విజ్)

1: నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి దేనియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము?
A యవ్వనం
B ముదిమి
C ప్రేమ
D విచారం
2Q. ఎవరు, ఎవరిని నిర్లక్ష్య పెట్టుచున్నారు.?
A మామ, అల్లుడిని
B. అత్త, కోడలిని
C కుమారుడు, తండ్రిని
D తండ్రి, కుమారుని
3Q. ఏవి వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు?
a ప్రళయమును, క్షామమును
b ఆనందం, సంతోషం
C అనారోగ్యం,
D ధనం
4. నెహెమ్యా దినములలో యూదులలో కొందరు దేనిని నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించెను?
A మీ ప్రార్ధన మందిరమును
B సింహాసనమును
C విశ్రాంతి దినమును
D మండపమును
5 Q. రెహబాము, పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ఎవరు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చెను?
A యౌవనులు
B వృద్ధులు
C వేగుల
D తల్లీతండ్రులు
6Q. పనికిమాలినవారు కొందరు-ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగలడని ఎవరి గూర్చి చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను?
A సౌలు
B సమూయేలు
C తండ్రి
D యోబు
7Q. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై దేనిని నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు?
A ప్రేమను
b దుఃఖమును
C అవమానమును
D సంతోషమును
8. నెహెమ్యా దినములలో యూదులలో కొందరు దేనిని నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించెను?
A మీ ప్రార్ధన మందిరమును
B సింహాసనమును
C విశ్రాంతి దినమును
D మండపమును
9 Q. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి ఎవరి చేతిలోనుండి మిమ్మును విడిపించెను?
A మోయాబీయుల
B. మిద్యానీయుల
C అమాలేకీయుల
D సమరియులు
10 Q. దేనిని నిర్లక్ష్యము చేయకుడి?
A. ప్రార్ధనను
B. ఆరాధనను
C ప్రవచించుటను
D మందిరామును
11: నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి దేనియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము?
A యవ్వనం
B ముదిమి
C ప్రేమ
D విచారం
12Q. ఎవరు, ఎవరిని నిర్లక్ష్య పెట్టుచున్నారు.?
A మామ, అల్లుడిని
B అత్త, కోడలిని
C కుమారుడు, తండ్రిని
D తండ్రి, కుమారుని
13Q. ఏవి వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు?
a ప్రళయమును, క్షామమును
b ఆనందం, సంతోషం
C అనారోగ్యం
D ధనం
14. నెహెమ్యా దినములలో యూదులలో కొందరు దేనిని నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించెను?
A మీ ప్రార్ధన మందిరమును
B సింహాసనమును
C విశ్రాంతి దినమును
D మండపమును
15 Q. రెహబాము, పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ఎవరు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చెను?
A యౌవనులు
B. వృద్ధులు
C వేగుల
D తల్లీతండ్రులు
Result: