Bible Quiz in Telugu Topic wise: 47 || తెలుగు బైబుల్ క్విజ్ ("King of Judah" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. యూదావారిని పరిపాలించిన మొదటి రాజు ఎవరు?
ⓐ సొలొమోను
ⓑ సౌలు
ⓒ రెహబాము
ⓓ యరొబాము
2. యూదా వారిని యేలిన రెండవ రాజు ఎవరు?
ⓐ అబీయా
ⓑ యెహూ
ⓒ అబ్షాలోము
ⓓ అదోనీయా
3 . యూదా వారిని పరిపాలించిన మూడవ రాజు ఎవరు?
ⓐ అజర్యా
ⓑ జెకర్యా
ⓒ ఆసా
ⓓ ఓదేదు
4 . యూదా వారికి నాలుగవ రాజు ఎవరు?
ⓐ బయెషా
ⓑ జెకర్యా
ⓒ మేషా
ⓓ యెహోషాపాతు
5 . యూదావారిని యేలిన అయిదవ రాజు ఎవరు?
ⓐ యెహొయాదా
ⓑ యెహోరాము
ⓒ యెహోవయాదా
ⓓ యజురూను
6. యూదా దేశమును పాలించిన స్త్రీ ఎవరు?
ⓐ నోవద్యా
ⓑ యెజెబెలు
ⓒ అతల్యా
ⓓ యెజ్రియేలు
7 . యూదా వారిని యేలిన ఆరవ రాజు ఎవరు?
ⓐ యెహూ
ⓑ యెదూను
ⓒ యెప్పేజరు
ⓓ యోవాషు
8 . యూదా దేశపు యేడవ రాజు ఎవరు?
ⓐ అమజ్యా
ⓑ షిమ్రీము
ⓒ ఓబద్యా
ⓓ జెకర్యా
9 . యూదా వారిని యేలిన ఎనిమదవ రాజు ఎవరు?
ⓐ యెహోయద్దాను
ⓑ ఉజ్జీయా
ⓒ హెమీము
ⓓ హెస్రోను
10 . యూదా వారి తొమ్మిదవ రాజు ఎవరు?
ⓐ యెహూ
ⓑ యెషూవాను
ⓒ యోతాము
ⓓ యొషుర్యాజు
11. యూదా వారిని యేలిన పదవ రాజు ఎవరు?
ⓐ మేషా
ⓑ అజీకాము
ⓒ పెరెజు
ⓓ ఆహాజు
12 . యూదా వారి పదకొండవ రాజు ఎవరు?
ⓐ హిజ్కియా
ⓑ యెహోరాము
ⓒ యెహొరాము
ⓓ హిల్కీయా
13 . యూదావారిని పాలించిన పండ్రెండవ రాజు ఎవరు?
ⓐ బయేషా
ⓑ మనషే
ⓒ ఎఫ్రాయిము
ⓓ సెన్హరీబు
14 . యూదా వారి పదమూడవ రాజు ఎవరు?
ⓐ ఆమోజు
ⓑ అహశ్రము
ⓒ అమోను
ⓓ అజీకాము
15 . యూదావారి పదునాలుగవ రాజు ఎవరు?
ⓐ యోవాషు
ⓑ యెహుదీను
ⓒ యోషీయా
ⓓ యెమ్రేజాను
Result: