① మన్నెములో నివసించిన ఎవరు ఇశ్రాయేలీయులను కందిరీగల వలె తరిమిరి?
② పూర్వకాలమున ఎవరు ఆరు దేశములో నివసించిరి?
③ పూర్వకాలమున హోరీయులు ఎక్కడ నివసించిరి?
④ ఎవరి సంతానపు వారు హోరీయులను నశింపజేసి శేయీరులో నివసించిరి?
⑤ గాజా వరకు ఉన్న గ్రామములలో నివసించిన వారు ఎవరు?
⑥ ఏ దేశములో మోయాబీయులు నివసించిరి?
⑦ లోతుతో వేరైన తరువాత అబ్రాము ఎక్కడ నివసించెను?
⑧ గిబియోనులో నివసించిన వారు ఎవరు?
⑨ బాషాను రాజైన ఎవరు ఆప్తారోతు ఎద్రెయిలో నివసించెను?
①⓪. యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములు నివసించుటకు యున్న దేశములో ఎవరికి స్వాస్థ్యము ఇవ్వబడలేదు?
①① ఎక్కడ నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి?
①② ఎక్కడ నివసించిన కనానీయుల దేశమును ఎఫ్రాయిమీయులు స్వాధీనపరచుకొనలేదు?
①③ కనానీయులు నివసింపవలెనని గట్టిపట్టు పట్టినదేశ పురములను ఎవరు స్వాధీనపరచుకొనలేకపోయిరి?
①④ ఎవరు లెషెము మీద యుద్ధము చేసి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి?
①⑤ యెహోషున తనకు ఇచ్చిన ఏ పట్టణమును కట్టించి దానిలో నివసించెను?
Result: