1Q. "నివాసము"అనగా నేమి?
2 Q.బైబిల్ నందు మొదటిగా ఇల్లు కట్టి నివాసమేర్పర్చుకున్నది ఎవరు?
3. భూదిగంతముల నివాసులను యెహోవా ఏమి చేసికొనును?
4Q.దేవునితో కట్టబడిన ఏమి మనకొరకు పరము నుండి దిగివచ్చును?
5. ఎటువంటి పరిశుద్ధస్థలములో యెహోవా నివసించువాడు?
6Q. సైన్యములకధిపతియైన యెహోవా నివాసములు ఎటువంటివి?
7Q. ఎక్కడ కట్టబడిన ఇల్లు (నివాసము) కూలి పోవును?
8 Q. ఎవరి ఇంట అనేక నివాసములు కలవని యేసు చెప్పెను?
9. ఎవరి గుడారము (నివాసము) అగ్నితో కాల్చివేయబడును?
10. ప్రభువు మనకు ఎప్పటి వరకు నివాసస్థలము?
11Q. భూమిమీద మన నివాసము ఏమై పోవును?
12 Q. ఎవరి ఇల్లు (నివాసము) నిలుచును?
13 Q. ఎవరి మధ్య నివసించుటకు మందిరమును యెహోవా నిర్మించమనెను?
14Q. ఎవరిలో నివసించి సంచరింతునని దేవుడు అనెను?
15Q. ఎక్కడ నివసించువారు ధన్యులు?
Result: