①. "నిశ్చయముగా"యెహోవా యెరూషలేమును ఏ స్థలముగా చేసెదననెను?
② ."నిశ్చయముగా" జనుల దోషములను బట్టి ఏమి వారి ఒడిలో యెహోవా కొలిచి పోయుదుననెను?
③ ఒకడు నరుని ఏమి చేసి అమ్మిన యెడల "నిశ్చయముగా"మరణశిక్ష నొందును?
④ ఏమి చేయు ప్రతివాడు "నిశ్చయముగా" మరణశిక్ష నొందవలెను?
⑤ ఎవరు బాధనొంది యెహోవాకు మొర్ర పెట్టిన యెడల "నిశ్చయముగా"యెహోవా వారి మొర్ర వినును?
⑥ ఒకడు తన దాసుని దాసిని కర్రతో చచ్చునట్లు కొట్టినయెడల "నిశ్చయముగా "అతడు ఏమి నొందును?
⑦ "నిశ్చయముగా "ఎవరికి శిక్ష తప్పదు?
⑧. దేని మీద దృష్టి నిలిపిన తోడనే "నిశ్చయముగా" అది రెక్కలు ధరించి ఎగిరిపోవును?
⑨. యెహోవాకు ఎన్ని దినములు పండుగ ఆచరించి"నిశ్చయముగా "సంతోషింపవలెను?
①⓪. ఏమని ప్రమాణము చేసి యెహోవా "నిశ్చయముగా"అబ్రాహామును ఆశీర్వదించెదననెను?
①①. నిశ్చయముగా "ఎవరి దేశములో ప్రతితల బోడియాయెను?
①②. యెహోవాయందు భయభక్తులు కలవాడు"నిశ్చయముగా"తన యొక్క ఏమి ననుభవించును?
①③. తన తండ్రి తల్లినైనను ఏమి చేయువాడు"నిశ్చయముగా" మరణశిక్షనొందును?
①④. "నిశ్చయముగా"నా పెదవులు అబద్ధము పలుకుట లేదని ఎవరు అనెను?
①⑤. అబ్రాహాము యొక్క ఎన్నవ తరమువారు "నిశ్చయముగా "తిరిగి కనానుకు వచ్చెదరని యెహోవా అనెను?
Result: