1 . దేని నీడను శరణు జొచ్చుటకు ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయుదురు?
2 . నన్ను రాజుగా నియమించగోరిన యెడల నా నీడను ఆశ్రయించమని చెట్లన్నిటితో ఏది అనెను?
3 . నీడను మిగుల ఆపేక్షించువాని వలె నున్నానని ఎవరు అనెను?
4 . నాకు స్వస్థత కలుగుననుటకు సూచనగా నీడ పది గడియలు వెనుకకు నడువవలెనని ఎవరు యెషయాతో అనెను?
5 . ఏవి సాగిపోయిన నీడను పోలి యున్నవి?
6 . నీడ వలె తమ దినములన్నియు మనుష్యులు ఎలా గడుపుకొందురు?
7 . దేనిని పోలిన నరుల దినములు దాటిపోయిన నీడ వలె యున్నవి?
8 . ఎవరు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోయి యుందురు?
9 . ఏమి తగులకుండా యెహోవా నీడ గాను ఉండును?
10 . దేశ పరిత్యాగులు బలహీనులై దేని నీడలో నిలిచియున్నారు?
11 . ఎవరు నీడ కనబడక పోవునట్లు నిలువక పోవును?
12 . యెహోవా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుమని ఎవరు ప్రార్ధించెను?
13 . యెహోవా మన నోట ఏమి యుంచి ఆయన చేతి నీడలో మనలను కప్పియుంచెను?
14 . ఎవరి చెట్టు నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను?
15. ఎవరు చూచిన కలలో కనబడిన చెట్టు నీడను అడవి జంతువులు పండుకొనెను?
Result: