1. యెహోవాను ఏమి చేయడము "నీతిగా" ఎంచబడును?
2. "నీతిమంతుడైన" యోబు ఏమి కలిగి ఉండెను?
3. "నీతి" ఎక్కడ నుండి రక్షించును?
4. "నీతి"నిమిత్తము ఏమి పొందితే ధన్యులు?
5. "నీతిని" విత్తితే ఎటువంటి బహుమానము లభించును?
6. "నీతి"వలన ఏమి స్థిరపరచబడును?
7. "నీతిమంతుడు"దేని మూలముగా జీవించును?
8. పాపాత్ముల ఆస్తి ఎవరికొరకు ఉంచబడును?
9. "నీతి"ననుసరించి నడచుకొనువారు ఎక్కడ నివసింతురు?
10. యధార్థవంతులకు "నీతి" ఎలా ఉండును?
11. ఎవరు "నీతి"గలవాడై దేవుని ముఖదర్శనము చేసెను?
12. "నీతిమంతుని "నోరు ఏమై యున్నది?
13. "నీతి చిగురుగా" మొలిచేది ఎవరు?
14. "నీతి" ఎక్కడ నుండి పారజూచును?
15. "యెహోవాయే మనకు నీతి"అని ఎవరికి పేరు పెట్టబడును?
Result: