1. "దావీదు కుమారునికి ఏమని జనసమూహములు యేసును గూర్చి కేకలు వేయుచుండిరి?
2. "దావీదు"కుమారుడా, మమ్ము కరుణించుమని ఎంతమంది గ్రుడ్డివారు యేసును గూర్చి విని కేకలు వేసిరి?
3. క్రీస్తును "దావీదు"కుమారుడని ఎవరు యేసుతో అనిరి?
4. మూలపురుషుడగు "దావీదు"గురించి నేను ధారాళముగా మాటలాడవచ్చునని ఎవరు అనెను?
5. పేతురు "దావీదు"ఎవరని అనెను?
6. "దావీదు" క్రీస్తు యొక్క దేని గురించి చెప్పెనని పేతురు అనెను?
7. "దావీదు"ఎక్కడికి ఎక్కిపోలేదని పేతురు అనెను?
8. "దావీదు"నా యిష్టానుసారుడైన మనుష్యుడని దేవుడు చెప్పెనని ఎవరు అనెను?
9. అబ్రాహాము మొదలుకొని "దావీదు"వరకు ఎన్ని తరములు అని మత్తయి అనెను?
10. యోసేపు మరియలు ఎక్కడ యున్న బేత్లహేమనబడిన "దావీదు"ఊరికి వెళ్లెను?
11. "దావీదు"పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టియున్నాడని దూత గొర్రెల కాపరులతో చెప్పెను?
12. "దావీదు"మొదలుకొని యూదులు దేని చెరలోనికి కొనిపోబడిన కాలము పదునాలుగు తరములు?
13. "దావీదు "నకు దేవుడు అనుగ్రహించిన ఏవి పవిత్రమైనవని పౌలు అనెను?
14. "దావీదు "దేవుని యొక్క దేని చొప్పున తన తరము వారికి సేవ చేసెనని పౌలు అనెను?
15. ఎవరు "దావీదు"వంశములోను గోత్రములోను పుట్టినవాడు?
Result: