Bible Quiz in Telugu Topic wise: 481 || తెలుగు బైబుల్ క్విజ్ ("నీతి" అనే అంశము పై క్విజ్-3)

① ప్రభువా, ఇట్టి "నీతి"గల జనమును హతము చేయుదువా? అని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ అబ్రాహాము
Ⓑ ఆకోరు
Ⓒ అబీమెలెకు
Ⓓ ఫీకోలు
② "నీతిని"విత్తువాడు ఏమైన బహుమానము నొందును?
Ⓐ శాశ్వతమైన
Ⓑ ఉన్నతమైన
Ⓒ ఘనతనొందిన
Ⓓ సంపూర్ణమైన
③ ఎటువంటి "నీతి"జీవదాయకము?
Ⓐ జీవముకల్గిన
Ⓑ యధార్ధవంతమైన
Ⓒ ఎన్నదగిన
Ⓓ ఉన్నతమైన
④ నెరసిన వెండ్రుకలు "నీతి" ప్రవర్తన కలిగిన వానికి ఎలా యుండును?
Ⓐ దయాకిరీటముగా
Ⓑ అందమైనకిరీటముగా
Ⓒ సొగసైనకిరీటముగా
Ⓓ సౌందర్యకిరీటముగా
⑤ "నీతి" మార్గమునందు నేను నడుచుచున్నానని ఎవరు అనెను?
Ⓐ వివేచన
Ⓑ తెలివి
Ⓒ వివేకము
Ⓓ జ్ఞానము
⑥. "నీతి"గల వానికి బోధచేయగా వాడు ఏమి నొందును?
Ⓐ జ్ఞానాభివృద్ధి
Ⓑ ఉన్నతాభివృద్ధి
Ⓒ ఫలాభివృధ్ధి
Ⓓ బలాభివృద్ధి
⑦. నా "నీతికి " ఆధారమగు దేవా, అని ఎవరు దేవునితో అనెను?
Ⓐ ఆసాపు
Ⓑ దావీదు
Ⓒ హిజ్కియా
Ⓓ నాతాను
⑧ ."నీతి ననుసరించువానిని యెహోవా ఏమి చేయును?
Ⓐ ఆదరించును
Ⓑ నడిపించును
Ⓒ ప్రేమించును
Ⓓ కాపాడును
⑨. "నీతి"గల ఏమి రాజులకు సంతోషకరము?
Ⓐ నాలుక
Ⓑ మాట
Ⓒ చూపు
Ⓓ పెదవులు
①⓪. అన్యాయము చేత కలిగిన దేని కంటే, "నీతి"తో కూడిన కొంచమే శ్రేష్టము?
Ⓐ గొప్పవచ్చుబడి
Ⓑ గొప్పరాబడి
Ⓒ గొప్ప పెట్టుబడి
Ⓓ గొప్పలాభము
①①. "నీతి" ననుసరించుచు ఎలా నిజము పలుకవలెను?
Ⓐ మనఃపూర్వకముగా
Ⓑ హృదయపూర్వకముగా
Ⓒ యధార్ధవంతముగా
Ⓓ లోపములేకుండా
①② యదార్ధ వర్తకునికి "నీతియే"ఏమై యుండెను?
Ⓐ కాపుదల
Ⓑ భద్రత
Ⓒ రక్షకము
Ⓓ పుష్టి
①③ "నీతిగల దేనిలో మరణము లేదు?
Ⓐ బాటలో
Ⓑ దారిలో
Ⓒ మార్గములో
Ⓓ త్రోవలో
①④ మా "నీతి "క్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెనని ఎవరు అనెను?
Ⓐ యిర్మీయా
Ⓑ యోవేలు
Ⓒ యెషయా
Ⓓ ఆమోసు
①⑤ "నీతి కొరకు ఏమి గలవారు ధన్యులు?
Ⓐ అన్నపానములు
Ⓑ ఆకలిదప్పులు
Ⓒ భయభక్తులు
Ⓓ న్యాయసత్యములు
Result: