1. ఎటువంటి క్రియలు చేయుట 'నీతిమంతునికి"సంతోషకరము?
2. "నీతిమంతుడు"ఎవరి యిల్లు కనిపెట్టును?
3. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ఏమవుదురు?
4. నీతిమంతులు ఏవి న్యాయయుక్తములు?
5. నీతిమంతుని యిల్లు ఏమై యున్నది?
6. మరణకాలమందు నీతిమంతునికి ఏమి కలదు?
7. నీతిమంతులను ఏమి చేయుట న్యాయము కాదు?
8. నీతిమంతులకు జయము కలుగుట దేనికి కారణము?
9. నీతిమంతుడు ఎవరి కొరకు న్యాయము విచారించును?
10. ఎవడు నీతిమంతులకు హేయుడు?
11. నీతిమంతులకు న్యాయము తప్పించుట ఏమి కాదు?
12. నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు యెహోవాకు ఏమై యున్నాడు?
13. నీతిమంతుడు ఆకలితీర ఏమి చేయును?
14. నీతిమంతుని పెదవులు ఎటువంటి సంగతులు పలుకును?
15. నీతిమంతులు ఏమైనపుడు ప్రజలు సంతోషింతురు?
Result: