1. యెహోవా మాట వినిన యెడల నీతిమంతుల యొక్క దేనిని అనుసరించెదము?
2. నీతిమంతుల నివాసస్థలమును యెహోవా ఏమి చేయును?
3. నీతిమంతుడు నిత్యము నిలుచు దేని వలె ఉన్నాడు?
4. నీతిమంతులు ఏమగుట పట్టణమునకు సంతోషకరము?
5. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన దేనివంటిది?
6. నీతిమంతులు ఇచ్చు ఫలము ఏమై యున్నది?
7. నీతిమంతుడు దేనిని తప్పించుకొనును?
8. నీతిమంతుల ఆశ ఏమి పుట్టించును?
9. నీతిమంతుల తలంపులు ఎటువంటివి?
10. నీతిమంతుని యిల్లు ఎటువంటిది?
11. నీతిమంతుడు తన యొక్క ఎవరికి దారి చూపును?
12. నీతిమంతునికి ఏ మాట అసహ్యము?
13. ఎవరు నీతిమంతుల తలుపు నొద్ద వంగుదురు?
14. ఏ కాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు?
15. నీతిమంతులను దండించుట ఏమి కాదు?
Result: