1. "WATER" అనగా అర్ధము ఏమిటి?
2. భూమిపై "నీరు"లభించే ఏయే వనరులను దేవుడు సృష్టించెను?
3. మొట్టమొదట "నీళ్ల"బావిని త్రవ్వించినదెవరు?
4. మొదట ఇశ్రాయేలీయులకు ఏ అరణ్యములో "నీళ్లు" దొరకలేదు?
5. దేవుడు ఎక్కడ నున్న గోతిని చీల్చగా బయలుదేరిన "నీళ్లను" సమ్సోను త్రాగెను?
6. దేని నందలి బావి "నీళ్ళు"దాహమునకు ఎవరైన తెచ్చి యిమ్మని దావీదు అడిగెను?
7. మీరు ఆనందపడి ఏమైన బావులలో నుండి "నీళ్ళు" చేదుకొందురని యెహోవా అనెను?
8. ఏమియై "నీళ్ళు "నిలువని తొట్లను నా జనులు తొలిపించుకొనియున్నారని యెహోవా అనెను?
9. యెహోవా జనుల యొక్క ఎవరిని "నీళ్లు" ముంచివేసెను?
10. దప్పిగొనినవారలారా, "నీళ్ల" యొద్దకు రండి అని యెహోవా ఏ ప్రవక్త ద్వారా పిలిచెను?
11. షీహోరు "నీళ్లు" త్రాగుటకు దేని మార్గములో నీకేమి పనియున్నదని యెహోవా తన జనులను అడిగెను?
12. మందిరపు గడప క్రింద నుండి "నీళ్ళు"ఉబికి తూర్పుగా పారుచుండుట ఎవరు చూచెను?
13. నేను ఏర్పర్చుకొనిన ప్రజలు త్రాగుటకు ఎక్కడ "నీళ్ళు"పుట్టించుచున్నానని యెహోవా అనెను?
14. మార్గమున ఏటి "నీళ్ళు"పానము చేసి యెహోవా తల యెత్తును అని ఎవరు అనెను?
15. గులాబీ రంగు "నీళ్ళు"గల నది ఏ తోటలో కలదు?
Result: