1 యెహోవా ఏమి జరుగుచుండగా;ఆయన కార్యములను "నూతన"పరచును?
2 Q. విగ్రహముల వలన కలుగు దేనిని తీసివేసి, దేవుడు "నూతనహృదయము"అనుగ్రహించును?
3Q. దేవుడు దేనిని నూతనమైనదిగా చేయుచున్నాడు?
4Q. కాగా ఎవడైనను ఎవరి యందుంటే వాడు "నూతన సృష్టి"?
5Q. అనుదినము దేవుని యొక్క ఏమి "నూతనముగా"పుట్టుచున్నది?
6Q. దేవుడు "నూతనమైన"దేనిని చేయుచున్నాడు?
7Q. దేవుడు "నూతనస్వభావము" కలుగజేసి, దేనిని తీసివేసి మాంసపు గుండెను ఇచ్చును?
8Q. దేని క్రింద నూతనమైనది లేదు?
9.ఆక్రమక్రియలను విడిచిపెట్టి నూతనమైనవి ఏమి తెచ్చుకొనుమని యెహోవా తన వాక్కు నిచ్చెను?
10. దేని సంబంధమైన స్నానము ద్వారా పరిశుధ్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేసెను?
11 పురుషుడు ఏమైనా గాని అంతరంగపురుషుడు దినదినము నూతనపరచుచున్నాడు?
12. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన ఏమి పొందాలి?
13.నుథనమైననదియు, జీవముగల క్రీస్తు శరీరము ద్వారా ఏమి ఏర్పడెను?
14. అంతరంగమందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుమని ఎవరు ప్రార్ధించెను?
15.నూతనమైన ఏమి అను పరిశుద్ధపట్టణము దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్నది?
Result: