Bible Quiz in Telugu Topic wise: 488 || తెలుగు బైబుల్ క్విజ్ ("నేషనల్ గర్ల్ చైల్డ్ డే" స్పెషల్ క్విజ్)

1Q. హనోకు ఎంతమంది కుమార్తెలను కనెను?
A ఇద్దరు
B ముగ్గురు
C ఐదుగురు
D నలుగురు
2Q. లెమెకు కుమార్తె పేరేమిటి?
A లేనిమా
B ఆద్మా
C నయమా
D ఈగ్లిమ
3Q. సొలొమోను రెండవ కుమార్తె పేరేమిటి?
A బాతు
B శేరయా
C నామా
D టపాతు
4. బహుసౌందర్యవతియైన అబ్షాలోము కుమార్తె పేరేమిటి?
A హగీతు
B హదస్సా
C మారు
D ఎగ్లీనా
5Q. హోషేయా కనిన కుమార్తె పేరేమిటి?
A రిస్పా
B అతల్యా
C మిర్యాము
D లోరూహమా
6 Q. హెబెరు కుమార్తె పేరేమిటి?
A కేజియా
B శుయ
C శెరహు
D నోయ
7Q. యోబు మూడవ కుమార్తె పేరేమిటి?
A యోయిమ
B రిబ్కా
C హదస్సా
D కేరాహపు
8. చనిపోయి యేసుతో లేపబడిన సమాజమందిరపు అధికారి కుమార్తె ప్రాయమెంత?
A పదియేండ్లు
B యేడేండ్లు
C పండ్రెండు యేండ్లు
D ఐదేండ్లు
9 Q. షిమీకి ఎంతమంది కుమార్తెలు గలరు?
A ఆరుగురు
B తొమ్మిది
C పదకొండు
D ఏడుగురు
10 Q. యెషయా ప్రవక్త కుమార్తె పేరేమిటి?
A రాయా
B షేమర్యా
C శెరహు
D షూయా
11Q. ఆషేరీయుని కుమార్తె పేరేమిటి?
A ఏమిమ
B దెబోర
C జెరహు
D ఎర్లీనా
12. మిర్యాము కుమార్తె పేరేమిటి?
A ఎగ్లిన
B మాయశ
C షాపూలు
D శెబాటు
13: అహరోనుకు ఎంతమంది కుమార్తెలు కలరు?
A ముగ్గురు
B నలుగురు
C ఐదుగురు
D ఆరుగురు
14. బోయజుకు ఎంతమంది కుమార్తెలు కలరు?
A ఇద్దరు
B నలుగురు
C ముగ్గురు
D ఆరుగురు
15: మనము దేవుని కుమారులము, "కుమార్తెలమై" యున్నామని ఎవరు చెప్పెను?
A సర్వశక్తిగల ప్రభువు
B మహాదూతలు
C అపొస్తలులు
D ప్రవక్తలు
Result: