Bible Quiz in Telugu Topic wise: 489 || తెలుగు బైబుల్ క్విజ్ ("నోరు" అనే అంశము పై క్విజ్-1)

1. ఏది నిండియుండు దానిని బట్టి "నోరు" మాటలాడును?
ⓐ కంఠము
ⓑ కడుపు
ⓒ మనస్సు
ⓓ హృదయము
2. ఎవరి "నోరు" లోతైన గొయ్యి ?
ⓐ చోరుని
ⓑ కపటి
ⓒ వేశ్య
ⓓ వేషధారి
3. మోసము చేసి తెచ్చుకొన్న ఆహారము తినిన మనుష్యుని "నోరు" దేనితో నింపబడును?
ⓐ పురుగులు
ⓑ మంటితో
ⓒ గడ్డితో
ⓓ చెత్తతో
4. ఇచ్ఛకపు మాటలాడు "నోరు" ఏమి కలుగజేయును?
ⓐ నష్టము
ⓑ దరిద్రము
ⓒ కష్టము
ⓓ నింద
5. అతిశయపడునీమీద నీ "నోరు"కాదు ఎవరు నిన్ను పొగడదగును?
ⓐ మూర్ఖుడు
ⓑ అన్యుడు
ⓒ దుష్టుడు
ⓓ మూడుడు
6. నా "నోరు"వాడిగల దేనిగా యెహోవా చేసియున్నాడని యాకోబు అనెను?
ⓐ కరవాలముగా
ⓑ కత్తివలె
ⓒ ఖడ్గముగా
ⓓ సుత్తెగా
7. యెహోవా ఎవరి " నోరు" ముట్టి, నీ నోట నా మాటలు ఉంచియున్నాననెను?
ⓐ ఆమోసు
ⓑ జెఫన్యా
ⓒ మలాకీ
ⓓ యిర్మీయా
8. ఏమి కలిగి గుణవతియైన భార్య తన "నోరు"తెరుచును?
ⓐ వివేకము
ⓑ తెలివి
ⓒ జ్ఞానము
ⓓ దయ
9. చనిపోయిన బిడ్డమీద తన్నుతాను చాచుకొని తన 'నోరు"వాని నోట నుంచి వెట్ట పుట్టించి వానిని బ్రదికించినదెవరు?
ⓐ దావీదు
ⓑ ఎలీషా
ⓒ హాగరు
ⓓ షెమయా
10. ఎవరు తన "నోరు తెరువగా యెహోవా గ్రంధమును అతనికి తినిపించెను?
ⓐ యెహెజ్కేలు
ⓑ జెకర్యా
ⓒ హగ్గయి
ⓓ నహూము
11. నా "నోరు"తెరచి ఉపమానము చెప్పెదనని ఎవరు అనెను?
ⓐ పౌలు
ⓑ ఆసాపు
ⓒ యెషయా
ⓓ యోబు
12. ఏమి యెక్కి కూర్చొని యేసు బోధింపసాగెను?
ⓐ గుట్ట
ⓑ పడవ
ⓒ కొండ
ⓓ మెట్ట
13. ఏమి నొంది బాధింపబడినను క్రీస్తు తన "నోరు"తెరువలేదు?
ⓐ గాయములు
ⓑ దెబ్బలు
ⓒ నిందలు
ⓓ దౌర్జన్యము
14. యెహోవా నీ కీర్తితోను నీ ప్రభావముతోను నా "నోరు" నిండియున్నదని ఎవరు అనెను?
ⓐ నాతాను
ⓑ ఆసాపు
ⓒ దావీదు
ⓓ ఏతాను
15. షూలమ్మితీ "నోరు"దేనివలె నున్నదని ప్రియుడైన క్రీస్తు అనెను?
ⓐ ఒలీవనూనె
ⓑ శ్రేష్ట ద్రాక్షారసము
ⓒ దాడిమఫలము
ⓓ అంజూరఫలము
Result: