1 Q. మహాము, యాపెతుల తల్లి ఎవరు?
2. కయీను కుమారుడైన హనోకు తల్లి పేరు ఏమిటి?
3 Q. పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు తల్లి ఎవరు?
4Q. యేసుక్రీస్తు వంశావళిలో యున్న పెరెసు తల్లి పేరు తెల్పుము?
5Q. దావీదు కుమారుడైన దానియేలు తల్లి ఎవరు?
6 Q క్రీస్తుకు సాదృశ్యముగా నుండిన బోయజు తల్లి పేరేమిటి?
7Q. పాడైన యెరూషలేము ప్రాకారము కట్టిన నెహెమ్యా తల్లి ఎవరు?
8Q. యబ్బేజు తల్లి పేరు ఏమిటి?
9. గాయకుడైన హేమాను తల్లి పేరు తెల్పండి?
10Q. ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిన తెగులును పరిహారము చేసిన ఫీనెహాసు తల్లి ఎవరు?
11Q. యెహోవా మందిరము బాగుచేయవలెననే తాత్పర్యము కలిగిన రాజైన యోవాషు తల్లి ఎవరు?
12Q. ఎదోము గురించి దర్శనము నొంది ప్రవచించిన ఓబద్యా తల్లి పేరేమిటి?
13 Q. బాలుడై యున్నప్పుడు యెహోవా ప్రత్యక్షతను పొందిన యిర్మీయా తల్లి ఎవరు?
14. ఇశ్రాయేలీయుల గురించి యెహోవా వాక్కును ప్రవచించిన మలాకీ తల్లి పేరు ఏమిటి?
15Q. తల్లి వలె యెహోవా మనలను ఎక్కడ ఆదరించును?
Result: