1. నీతిమంతుల నోరు ఏమై యున్నది?
2. యేసు నోరు తెరచి ఏమి చేసెను?
3.ఏది భక్తిహీనుల నోరు మూసివేయును?
4. ఎవరి నోరు నాశనము చేయును?
5. భక్తిహీనుల నోరు చెడ్డమాటలను ఏమి చేయును?
6. ఏమి నిండి యుండు దానిని బట్టి నోరు మాట్లాడును?
7. నీతిమంతుని నోరు ఏమి చేయును?
8. కీడు చేయవలెనని ఎవరు నోరు తెరచును?
9. ఎటువంటి మాటలు నోటికి రానియ్యకూడదు?
10. ఎవరి నోరు లోతైన గొయ్యి?
11. బుద్ధిహీన నోరు ఏమి తెచ్చును?
12. వేటిని మన నోరు దినమెల్ల వివరించాలి?
13. ఏది గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరచుచున్నది?
14. దేవుని కీర్తితోను, ఆయన ప్రభావవర్ణన తోను మన నోరు ఎప్పటి వరకు నిండియుండును?
15. ఎవరి యొక్క నోరు శ్రేష్ట ద్రాక్షారసముల వలె నున్నది?
Result: