①. MOUTH అనగా ఏమిటి?
②. భక్తిహీనుల"నోరు" ఏమి మరుగుపరచును?
③. ఎవరి "నోరు" అప్పుడే నాశనము చేయును?
④. ఎవరి "నోరు "జీవపుఊట?
⑤. యధార్థవంతుల "నోరు"వారిని ఏమి చేయును?
⑥. తన "నోరు" ఏమి చేసుకొనువాడు తన్ను కాపాడుకొనును?
⑦. బుద్ధిహీనుల "నోరు" ఏమి కుమ్మరించును?
⑧. భక్తిహీనుల "నోరు" ఏమి కుమ్మరించును?
⑨. బుద్ధిహీనుని "నోరు"వానికి ఏమి తెచ్చును?
①⓪. భక్తిహీనుల "నోరు" ఏమి జుర్రుకొనును?
①①. ఏలా తెచ్చుకొన్న ఆహారము తినిన వాని "నోరు"మంటితో నింపబడును?
①②. ఇచ్ఛకపు మాటలాడు "నోరు"ఏమి కలుగజేయును?
①③. నీ "నోరు" కాదు, ఎవడు నిన్ను పొగడదగును?
①④. ఏమి యోచించి యుండినవాడు తన చేతితో "నోరు" మూసుకొనవలెను?
①⑤. గుణవతియైన భార్య ఏమి కలిగి తన "నోరు" తెరచును?
Result: