1. ఎక్కడ పక్షులన్నిటిని నేనెరుగుదునని యెహోవా అనెను?
②. వాత్సల్యము లేని పక్షి ఏదని యెహోవా అనెను?
③. రాతి కొండమీద నివసించు పక్షి ఏది?
④. రాత్రి మెలకువగా నుండి ఎక్కడ ఒంటిగా నున్న "పిచ్చుక"వలె నున్నానని కీర్తనాకారుడు అనెను?
⑤. ఏ నగరులో "చిత్తగూబ "గూడు కట్టుకొనును?
⑥. ఎవరు కనిన కలలో భూమి మధ్యమిక్కిలి ఎత్తుగల చెట్టు కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెను ?
⑦. ఏ పక్షి వలె నీ బోడితనము కనుపరచుకొనుమని యెహోవా సీయోనుతో అనెను?
⑧. ఎదోము నగరులో ఏవి తమ జాతిపక్షులతో కూడుకొనును?
⑨. ఆకాశపక్షులను విచారించినపుడు ఆవి దేవుని గూర్చి తెలియజేయునని ఎవరు అనెను?
①⓪. నేను అడవిలోని ఏ పక్షిని పోలియున్నానని కీర్తనాకారుడు అనెను?
①①. ఎదోము నగరులో ఏ పక్షి దిగి విశ్రమస్థలము చూచుకొనును?
①②. పక్షి చూచుచుండగా వల వేయుట ఏమై యుండును?
①③. పడక గదిలో ఎవరిని శపించిన ఆకాశపక్షులు సమాచారము కొనిపోవును?
①④. యెహోవా బలిపీఠము నొద్ద పిల్లలు పెట్టుటకు ఏ పక్షికు గూటిస్థలము దొరికెను?
①⑤. కొండలోయలలో పుట్టు వేటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును?
Result: