Bible Quiz in Telugu Topic wise: 499 || తెలుగు బైబుల్ క్విజ్ ("పగ" అనే అంశము పై క్విజ్-2)

①. తన తండ్రి యాకోబుకిచ్చిన దేని నిమిత్తము ఏశావు అతని మీద "పగ"పట్టెను?
Ⓐ దీవెన
Ⓑ స్వాస్థ్యము
Ⓒ వరము
Ⓓ భాగము
②. "పగపట్టక తన పొరుగువాని ఎలా చంపినవాడు మోషే ఏర్పరచిన పురములోనికి పారిపోయి బ్రదుకును?
Ⓐ అనుకోకుండా
Ⓑ పరాకున
Ⓒ కోపములో
Ⓓ ఆగ్రహములో
3. నా "పగ"వాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా? అని ఎవరు ఏలీయాతో అనెను?
Ⓐ బెన్హదదు
Ⓑ మేషా
Ⓒ ఆహాబు
Ⓓ యెజెబెలు
④. నిన్ను "పగ"పట్టువారు అవమానభరితులగుదురు అని ఎవరు యోబుతో అనెను?
Ⓐ జోఫరు
Ⓑ ఎలీహు
Ⓒ ఎలీఫజు
Ⓓ బిల్దదు
⑤. నా "పగ"వారు చూచి సిగ్గుపడునట్లు ఎటువంటి ఆనవాలు కనుపరచుమని దావీదు యెహోవాతో అనెను?
Ⓐ శుద్ధమైన
Ⓑ వివేకమగల
Ⓒ శుభప్రదమైన
Ⓓ శ్రేష్టమైన
⑥. ఎవరు చేసిన ప్రార్ధనవలన జనులు తమ శత్రువుల మీద "పగ"తీర్చుకొనువరకు సూర్యచంద్రులు ఆగిరి?
Ⓐ కాలేబు
Ⓑ యోహోషువ
Ⓒ ఫినెహాను
Ⓓ ఎలియాజరు
⑦. "పగ" ఏమి రేపును?
Ⓐ కలహము
Ⓑ ఆగ్రహము
Ⓒ కోపము
Ⓓ జగడము
⑧. ఎక్కడ "పగ" ఉంచుకొనువాడు అబద్ధికుడు?
Ⓐ హృదయమున
Ⓑ మనస్సున
Ⓒ ఆలోచనలలో
Ⓓ అంతరంగమున
⑨. "పగ"వాడు లెక్కలేని ఏమి పెట్టును?
Ⓐ ఒట్టులు
Ⓑ ముద్దులు
Ⓒ వస్తువులు
Ⓓ వంకలు
①⓪. మనమతని పట్టుకొని అతను మీద "పగ"తీర్చుకొందుమని జనులు ఎవరి గురించి అనుకొనిరి?
Ⓐ ఆమోసు
Ⓑ యోవేలు
Ⓒ యిర్మీయా
Ⓓ యెషయ
①①. నన్నే నీకు "పగ"వానిగా ఎంచుకొన్నావు? అని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ యిర్మీయా
Ⓑ జెఫన్యా
Ⓒ హగ్గయి
Ⓓ యోబు
①②. యెహోవాకు "పగ" తీర్చు దినమున ఆయన తన యొక్క ఎవరికి ప్రతిదండన చేయును?
Ⓐ శత్రువులకు
Ⓑ విరోధులకు
Ⓒ వ్యతిరేకులకు
Ⓓ వైరులకు
①③. దేని మీద "పగ"తీర్చుకొనుమని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ తూరు
Ⓑ బబులోను
Ⓒ ఐగుప్తు
Ⓓ మోయాబు
①④. నా విరోధుల మీద "పగ"తీర్చుకొందునని యెహోవా ఆనిన మాటను ఎవరు ప్రవచించెను?
Ⓐ హోషేయా
Ⓑ యోవేలు
Ⓒ యెషయా
Ⓓ మీకా
①⑤. తన సహోదరియైన తామారును బలవంతము చేసినందుకై అబ్షాలోము ఎవరి మీద "పగ"యుంచెను?
Ⓐ అదోనీయా
Ⓑ షేపట్యా
Ⓒ గెర్షోము
Ⓓ ఆమ్నోను
Result: