1Q."capital" అనగా అర్ధము ఏమిటి?
2. రాజధాని అనగా దేశమునకు ఏమై యుండును?
3 Q. ఎదోము యొక్క రాజధాని ఏమిటి?
4Q. మోయాబు యొక్క రాజధాని ఏమిటి?
5Q. అమ్మోనీయ యొక్క రాజధాని ఏమిటి?
6 Q. దమస్కు ఏ దేశమునకు రాజధాని?
7Q. కూషు యొక్క రాజధాని ఏమిటి?
8Q. బబులోను దేశ రాజధాని ఏమిటి?
9: ఎమునకు రాజధాని ఏమిటి?
10 Q. ఐగుప్తు యొక్క రాజధాని ఏమిటి?
11: ధెధను ఏ దేశ రాజధాని?
12Q. కనాను దేశమునకు ప్రధాన రాజధాని ఏమిటి?
13: Q. మదీయుల దేశ రాజధాని ఏమిటి?
14Q. ఎన్ గన్నీము దేశ రాజధాని ఏమిటి?
15Q. ఇశ్రాయేలు దేశ రాజధాని ఏమిటి?
Result: