Bible Quiz in Telugu Topic wise: 51 || తెలుగు బైబుల్ క్విజ్ ("National day of Rivers" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "Rivers " అనగా ఏమిటి?
ⓐ నీటికాలువలు
ⓑ మడుగులు
ⓒ తటాకములు
ⓓ నదులు
2. దేనిలో నుండి యెహోవా "నదుల"వలె నీళ్లు ప్రవహింపజేసెను?
ⓐ భూమిలో
ⓑ కొండలలో
ⓒ బండలో
ⓓ మెట్టలలో
3. : "నదులన్నియు " ఎక్కడ పడును?
ⓐ అగాధములో
ⓑ సముద్రములో
ⓒ భూదిగంతములో
ⓓ అరణ్యములో
4. ఎవరి "నది" ఎండి పొడినేల యగును?
ⓐ ఐగుప్తీయుల
ⓑ మోయాబీయుల
ⓒ ఫిలిష్తీయుల
ⓓ హర్పదీయుల
5. నదులను" వేటివలె చేయుదునని యెహోవా అనెను?
ⓐ ఎడారులుగా
ⓑ ద్వీపములుగా
ⓒ మైదానములుగా
ⓓ అడవులుగా
6. నైలు "నదిలో" పండుకొని యున్న ఏమని ఫరోను యెహోవా అనెను?
ⓐ తిమింగలము
ⓑ పెద్దజలచరము
ⓒ పెద్ద మొసలి
ⓓ గొప్ప మత్స్యము
7. "నదుల"మీద యెహోవాకు ఉగ్రత కలిగినందున ఆయన ఏ రధములమీద ఎక్కి వచ్చుచున్నాడు?
ⓐ బహు బలమైన
ⓑ అతివేగవంతమైన
ⓒ ఉన్నతమైన
ⓓ రక్షణార్ధమైన
8. యెహోవా యొక్క దేని చేత "నదులు" ఎడారిగా చేయబడును?
ⓐ కోపము
ⓑ మాట
ⓒ గద్దింపు
ⓓ చూపు
9. " నదుల " మీద ఎవరి కుడిచేతిని ఉంచెదనని యెహోవా అనెను?
ⓐ అబ్రాహాము
ⓑ దావీదు
ⓒ దానియేలు
ⓓ మోషే
10. ఒక "నది", దాని కాలువలు సర్వోన్నతుని మందిరపు దేనిని సంతోషపరచుచున్నవి?
ⓐ పరిశుద్ధ స్థలమును
ⓑ ఆవరణమును
ⓒ ప్రత్యక్ష గుడారమును
ⓓ ప్రాకారములను
11.నా జనులు ఏ దేశపు "నదుల"అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురని యెహోవా అనెను?
ⓐ తూరు
ⓑ కూషు
ⓒ ఎదోము
ⓓ అష్షూరు
12. వేలాది "నదులంత" విస్తారమైన తైలమును యెహోవాకు సంతోషము కలుగజేయునా? అని ఎవరు అనెను?
ⓐ జెకర్యా
ⓑ హగ్గయి
ⓒ మలాకీ
ⓓ మీకా
13. యెహోవా ఏమి గలవాడై ఉన్నప్పుడు ఆ స్థలము విశాలమైన "నదులును "గలదిగా నుండును?
ⓐ మహిమ
ⓑ ఘనత
ⓒ ఖ్యాతి
ⓓ ప్రభావము
14. చెట్లు లేని ఎక్కడ యెహోవా "నదులను" పారజేయును?
ⓐ కొండల మీద
ⓑ గుట్టల మీద
ⓒ మెట్టల మీద
ⓓ పర్వతముల మీద
15. దేవుని, గొర్రెపిల్ల యొక్క సింహాసనము నొద్ద నుండి ఏ "నది" ప్రవహించుచున్నది?
ⓐ తీపినీరుగల నది
ⓑ జీవజలముల నది
ⓒ మెరుపుల నది
ⓓ ప్రవాహ వడిగల నది
Result: