Bible Quiz in Telugu Topic wise: 56 || తెలుగు బైబుల్ క్విజ్ ("National Proverbs day" సందర్భంగా బైబిల్ క్విజ్)

1 . "Proverbs" అనగా ఏమిటి?
ⓐ అలంకారములు
ⓑ కావ్యములు
ⓒ భావములు
ⓓ సామెతలు
2 . సామెతలు అనగా ఏమిటి?
ⓐ పోలిక
ⓑ వ్యత్యాసము
ⓒ కుశలత
ⓓ పైవన్నీ
3 . సామెతల గ్రంధమును రచించినదెవరు?
ⓐ దావీదు
ⓑ బత్షెబ
ⓒ సొలొమోను
ⓓ సౌలు
4 . సొలొమోను ఎన్ని సామెతలను చెప్పెను?
ⓐ ఒకవేయి
ⓑ అయిదువేలు
ⓒ ఆరువేలు
ⓓ మూడు వేలు
5 . సామెతల గ్రంధములో ఎన్ని అధ్యాయములు కలవు?
ⓐ ముప్పది
ⓑ ముప్పదిఒకటి
ⓒ ఇరువదియారు
ⓓ నలువదిఒకటి
6 . సామెతల గ్రంధములో ఎన్ని వచనములు కలవు?
ⓐ 900
ⓑ 817
ⓒ 915
ⓓ 887
7 . ఏమిగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు?
ⓐ ప్రేమ
ⓑ నెమ్మది
ⓒ శాంతి
ⓓ దయ
8 . ఏమి లేని శాపము తగులక పోవును?
ⓐ కారణము
ⓑ హేతువు
ⓒ బుద్ధి
ⓓ తెలివి
9 . దౌష్ట్యమును విత్తువాడు ఏమి కోయును?
ⓐ దరిద్రమును
ⓑ చెడును
ⓒ కీడును
ⓓ వ్యర్ధమును
10 . ఏమిగల స్త్రీ ఘనత నొందును?
ⓐ సహనము
ⓑ ఓర్పు
ⓒ దయ
ⓓ నెనరు
11 . జ్ఞానులు ఐశ్వర్యము వారికి ఏమై యున్నది?
ⓐ మకుటము
ⓑ భూషణము
ⓒ కిరీటము
ⓓ శిరస్త్రాణము
12 . నరుని హృదయములోని ఏమి లోతు నీళ్ళ వంటిది?
ⓐ జ్ఞానము
ⓑ యోచన
ⓒ ఆలోచన
ⓓ తెలివి
13 . నీతిమంతుని కొరకు ఎవరు ప్రాయశ్చిత్తమగుదురు?
ⓐ బుద్ధిహీనులు
ⓑ మూర్ఖులు
ⓒ మూడులు
ⓓ భక్తిహీనులు
14 . ఏమిగలవాడు సామెతలను విని నీతిసూత్రములను సంపాదించుకొనును?
ⓐ వివేచన
ⓑ వివేకము
ⓒ విధేయత
ⓓ వినయము
15 . ఏమి గలవాడు సామెతలను విని పాండిత్యము వృద్ధి చేసుకొనును?
ⓐ మంచిమనస్సు
ⓑ వివేచన
ⓒ తెలివి
ⓓ జ్ఞానము
Result: