1Q. యౌవనులు ఎవరిని జయించియున్నారు?
2. యౌవనస్త్రీలు తమ భర్తలకు ఎలా యుండాలి?
3Q. యౌవనేచ్ఛల నుండి ఏమి అవ్వాలి?
4Q. యౌవనస్థులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు?
5Q. తన కోరిక చొప్పున ప్రవర్తించు యౌవనులను దేవుడు ఎక్కడికి తెచ్చును?
6 Q. యౌవనులు ఎటువంటివారు?
7. యౌవనమును బట్టి ఎవరినీ ఏమి చేయనియకూడదు?
8: అంత్యదినములలో యౌవనులకు ఏమి కలుగును?
9 Q. యౌవనకాలమందు ఏమి కట్టుకొని ఇష్టమైన చోటుకు వెళ్ళవచ్చును?
10 Q.ఒక యౌవనుడు యేసు నొద్దకు వచ్చి ఏమి పొందుట కొరకు మంచికార్యము చేయవలెనని అడిగెను?
11: యౌవనుల మధ్య ఏమిలేని పడుచువాడొకడుండెను?
12. యౌవనులు దేనితో నింపబడవలెను?
13: యెహోవా కొరకు ఎదురు చూచు యౌవనస్థులు ఏమి పొందుదురు?
14Q. యౌవన కాలమున ఏమి కలిగి ప్రార్ధన చేయువారితో యుండాలి?
15Q. యేసు యుక్త(యౌవన) కాలమున ఎవరి కొరకు చనిపోయెను?
Result: