1. జలరాశికి దేవుడు ఏమని పేరు పెట్టెను?
2 . ఎన్నవ దినమున దేవుడు సముద్రములను సృజించెను?
3 . సముద్రమును హెబ్రీ భాషలో ఏమని పిలుచుదురు?
4 . యామ్ అనగా ఏమిటి?
5 . సముద్రములో ఏమన్నియు పడును?
6. యెహోవా సన్నిధిని సముద్రము దాని యొక్క ఏమి ఘోషించును?
7 . పరిశుద్ధగ్రంధములో ఏయే సముద్రముల గురించి ఎక్కువగా వ్రాయబడినది?
8 . సముద్రములో దేవుడు ఏమి చేసెను?
9 . కనాను దేశమున ఏ దిక్కు సరిహద్దు మహాసముద్రము?
10 . ఎర్రసముద్రము నీళ్ళు దేవుని యొక్క దేని వలన రాశిగా కూర్చబడెను?
11. సముద్రము దాని గర్భమున నుండి పొర్లి రాగా వేటి చేత దేవుడు దానిని మూసెను?
12 . బదన మట్టిని పైకి వేయు సముద్రము వంటి వారెవరు?
13. బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను యెహోవా ఏమై యుండెను?
14 . యేసు ఏ సముద్రతీరమున నడుచుచుండెను?
15 . యెహోవా మందిరపు గడప క్రింద నుండి ప్రవహిస్తున్న నీరు ఏ సముద్రములో పడగా ఆ నీళ్ళు మంచినీరు అగును?
Result: